భారత చరిత్ర


తెలుగులో మార్గ పురాణ ప్రక్రియ కు ఆద్యుడు ఎవరు?
A.పోతన
B.మారన
C.బద్దెన
D.శ్రీపతి


హరిశ్చంద్రోపాఖ్యానము ను ఎవరు రచించారు?
A.పోతన
B.బద్దెన
C.సోమనాథుడు
D.గౌరన


నవనాథ చరితము( ద్విపద )ను ఎవరు రచించారు?
A.పోతన
B.బద్దెన
C.గౌరన
D.శ్రీపతి


లక్షణ దీపిక ను ఎవరు రచించారు?
A.పోతన
B.బద్దెన
C.గౌరన
D.శ్రీపతి


గౌరన తన రచనలను ఎవరికి అంకితం ఇచ్చారు?
A.శ్రీశైల మల్లిఖార్జున స్వామికి
B.వేములవాడ రాజన్నకి
C.తిరుపతి వేంకటేశ్వర స్వామికి
D.ఏదీ కాదు


తిక్కన శిష్యుడు ఎవరు?
A.బద్దెన
B.శ్రీపతి
C.గౌరన
D.పోతన


బద్దెన ఏ శతాబ్దానికి చెందినవాడు?
A.13వ
B.12వ
C.11వ
D.14వ


కాకతీయుల సామంతరాజు ఎవరు?
A.బద్దెన
B.శ్రీపతి
C.గౌరన
D.పోతన


సుమతీ శతకం ను ఎవరు రచించారు?
A.బద్దెన
B.శ్రీపతి
C.గౌరన
D.పోతన


నీతిశాస్త్ర ముక్తావళి ని ఎవరు రచించారు?
A.బద్దెన
B.శ్రీపతి
C.గౌరన
D.పోతన

Result: