భారత చరిత్ర
చతుర్వేద సారము ను ఎవరు రచించారు?
A.సోమదేవసూరి
B.పాల్కురికి సోమనాథుడు
C.మంచన
D.శ్రీపతి
సహజ కవి అని ఎవరికి బిరుదు?
A.బమ్మెర పోతన
B.మారన
C.గౌరన
D.ఏవరు కాదు
ఇవటూరి సోమశేఖరుడు ఎవరి యొక్క గురువు?
A.బమ్మెర పోతన
B.మారన
C.గౌరన
D.శ్రీపతి
ఆంధ్ర మహాభాగవతం ను ఎవరు రచించారు?
A.బమ్మెర పోతన
B.మారన
C.శ్రీపతి
D.గౌరన
నారాయణ శతకం ను ఎవరు రచించారు?
A.మారన
B.శ్రీపతి
C.గౌరన
D.బమ్మెర పోతన
"వీరభద్ర విజయం"ను రచించిన వారు ఎవరు?
A.మారన
B.శ్రీపతి
C.బమ్మెర పోతన
D.గౌరన
సమస్త తెలంగాణకు తెలుగు జాతికే గర్వ కారణమైన" కవి ఎవరు?
A.బమ్మెర పోతన
B.మారన
C.బద్దెన
D.గౌరన
తొలి విప్లవ కవి అని ఎవరిని అంటారు?
A.పోతన
B.మారన
C.బద్దెన
D.గౌరన
ప్రపంచంలోనే ప్రథమంగా " హాలికులైననేమి సత్కవుల్" అని సగర్వంగా చాటింది ఎవరు?
A.పోతన
B.మారన
C.బద్దెన
D.ఏవరు కాదు
మార్కండేయ పురాణం సంస్కృతం నుండి తెలుగులోకి అనువదించింది ఎవరు?
A.పోతన
B.మారన
C.బద్దెన
D.శ్రీపతి
Result: