భారత చరిత్ర


శివతత్వ సారము గ్రంథాన్ని ఏ పండితుడు రచించారు?
A.శ్రీపతి
B.మంచన
C.మల్లిఖార్జున
D.ఏదీ కాదు


మల్లిఖార్జున శతకము ను ఏ పండితుడు రచించారు?
A.శ్రీపతి
B.మంచన
C.మల్లిఖార్జున
D.ఏదీ కాదు


అమరేశ్వరాష్టకం ను ఎవరు రచించారు?
A.మల్లిఖార్జున
B.మంచన
C.శ్రీపతి
D.ఏదీ కాదు


రుద్ర మహిమ ను ఎవరు రచించారు?
A.మంచన్
B.మల్లిఖార్జున
C.శ్రీపతి
D.ఏదీ కాదు


"బసవలింగ నామావళి" ను ఎవరు రచించారు?
A.మల్లిఖార్జున
B.మంచన
C.శ్రీపతి
D.పాల్కురికి సోమనాథుడు


దేశీ కవితా బ్రహ్మ అని ఎవరికి బిరుదు?
A.పాల్కురికి సోమానాధుడు
B.మంచన
C.శ్రీపతి
D.ఏదీ కాదు


పాల్కురికి సోమనాథుడి తండ్రి పేరు ఏమిటి?
A.విష్ణురామి దేవుడు
B.గొన రంగనాథ్ రెడ్డి
C.విశ్వాదత్తుడు
D.సోనాథుడు


"బసవ పురాణం" ను ఎవరు రచించారు?
A.మంచన
B.మారన
C.పాల్కురికి సోమనాథుడు
D.మల్లిఖార్జున


సోమనాథ భాష్యం ను ఎవరు రచించారు?
A.సోమనాథుడు
B.సోమదేవసూరి
C.మంచన
D.శ్రీపతి


రుద్ర భాష్యం ను ఎవరు రచించారు?
A.సోమదేవసూరి
B.పాల్కురికి సోమనాథుడు
C.శ్రీపతి
D.ఏదీ కాదు

Result: