భారత చరిత్ర


తెలంగాణ రాష్ట్ర పక్షి ఏమిటి?
A.నెమలి
B.పావురం
C.పాలపిట్ట
D.చిలుక


పిడి కిలి అను సంకలనం ను వ్రాసిన వారు ఎవరు?
A.బిళ్ళ మహేందర్
B.చింతల ప్రవీణ్
C.పొన్నాల బాలయ్య
D.వేముల ఎల్లయ్య


బృహత్కథ ను ఎవరు రచించారు?
A.గుణాడ్యుడు
B.మల్లి కార్జున
C.పాల్కురికి సోమనాధుడు
D.ఎవరు కాదు


బృహత్కథ శ్లోక సంగ్రహం గ్రంథం ను ఎవరు రచించారు?
A.బుధస్వామి
B.క్షేమంద్రుడు
C.సోమదేవసూరి
D.పై ఏదీ కాదు


బృహత్కథా మంజరి అను గ్రంథం ను ఎవరు రచించారు?
A.క్షేమేంద్రుడు
B.బుధస్వామి
C.సోమదేవసూరి
D.దాశరథి


"కథాసరి త్యాగరం" గ్రంథం ను ఎవరు రచించారు?
A.బుధస్వామి
B.క్షేమేంద్రుడు
C.గుణాడ్యుడు
D.సోమదేవసూరి


శర్వవర్మ ,గుణాఢ్యుడి మధ్య ఏర్పడిన సవాలు గూర్చి వివరించే గ్రంథం ఏది?
A.కథా సరిత్సాగరం
B.బృహత్కాధా మంజరి
C.ఏదీ కాదు
D.పంచతంత్రం


గుణాఢ్యుడి బృహత్కథ ఆధారంగా విష్ణు శర్మ రచించిన గ్రంథం ఏది?
A.పంచతంత్రం
B.బృహత్కాధా మంజరి
C.కథా సరిత్సాగరం
D.ఏదీ కాదు


వీర శైవ మతము ను సాహిత్యం ద్వారా ప్రచారం చేసిన తొలి తెలంగాణ కవి ఎవరు?
A.మల్లిఖార్జున పండితుడు
B.శ్రీపతి పండితుడు
C.మంచన పండితుడు
D.గుణాడ్యుడు


పండితత్రయం లో మూడవ పండితుడు ఎవరు?
A.మల్లిఖార్జున పండితుడు
B.మంచన
C.శ్రీపతి
D.ఏదీ కాదు

Result: