భారత చరిత్ర
తెలంగాణ సత్యాగ్రహ దీక్ష ను ప్రారంభించిన వారు ఎవరు?
A.సుమిత్ చక్రవర్తి
B.సుధాకర రెడ్డి
C.ప్రకాశ్ జయదేకర్
D.ప్రొ.జయశంకర్ సార్
తెలంగాణ బిల్లును కేంద్ర కేబినెట్ ఎప్పుడు ఆమోదించింది?
A.2014 ఫిబ్రవరి 7న
B.2013 జనవరి 5న
C.2014 జూన్ 2న
D.2012 డిసెంబర్ 10న
2014 లో లోక్ సభ లో పెప్పర్ స్ప్రెతో దాడి చేసిన వారు ఎవరు?
A.పొన్నం ప్రభాకర్
B.లగడ పాటి రాజ గోపాల్
C.సుశీల్ కుమార్ షిండే
D.సుష్మా స్వరాజ్
లోక్ సభ ముజువాణి ఓటుతో తెలంగాణ బిల్లును ఎప్పుడు ఆమోదించారు?
A.2013 జనవరి 5న
B.2014 ఫిబ్రవరి 18న
C.2012 ఏప్రిల్ 12 న
D.2014 డిసెంబర్ 5న
తెలంగాణ బిల్లును రాజ్య సభలో ఎప్పుడు ఆమోదించారు?
A.2014 ఫిబ్రవరి 20న
B.2014 జనవరి 25 న
C.2014 డిసెంబర్ 5న
D.2014 మార్చి 1న
తెలంగాణ బిల్లు పై రాష్ట్రపతి ఎప్పుడు సంతకం చేశారు?
A.2014 మార్చి 1న
B.2014 జనవరి 26 న
C.2014 ఏప్రిల్ 20న
D.2014 డిసెంబర్ 10న
కేంద్ర ప్రభుత్వం గెజిట్ ను ఎప్పుడు విడుదల చేసింది?
A.2014 మార్చి 1న
B.2014 మార్చి 2న
C.2014 మార్చి 3న
D.2014 మార్చి 4న
తెలంగాణ ఆవిర్భావ దినం ఎప్పుడు?
A.2014 జూన్ 2న
B.2014 జూలై 2న
C.2014 ఆగస్టు 2న
D.2014 జనవరి 5న
భారతదేశంలో తెలంగాణ ఎన్నవ రాష్ట్రం గా గుర్తింపు పొందింది?
A.25వ
B.26వ
C.28వ
D.29వ
తెలంగాణ రాష్ట్ర తొలి గవర్నర్ ఎవరు?
A.ఇ.ఎస్.ఎల్ నరసింహన్
B.సి.హెచ్ విద్యాసాగర్ రావు
C.a మరియు b
D.ఎవరు కాదు
Result: