భారత చరిత్ర
మిషన్ తెలంగాణ అనే వెబ్ సైట్ ను ప్రారంభించిన వారు ఎవరు?
A.కొణతం దిలీప్
B.గంగాధర్
C.పరకాల ప్రభాకర్
D.స్కై బాబా
తెలంగాణ నూటా ఒక్కటి అబద్దాలు అనే పుస్తకం ను వ్రాసిన వారు ఎవరు?
A.సుధాకర్ రెడ్డి
B.పరకాల ప్రభాకర్
C.కె.శ్రీనివాస్
D.వెంకట్
వైధ్య విద్యార్థి గర్జన సభ ఉస్మానియా మెడికల్ కళాశాలలో ఎప్పుడు జరిగింది?
A.2010 జనవరి లో
B.2012 ఏప్రిల్ లో
C.2013 ఫిబ్రవరి లో
D.2010 డిసెంబర్ లో
తెలంగాణ జర్నలిస్టుల ఫోరం ఎప్పుడు ఆవిర్భవించింది?
A.2000
B.2001
C.2002
D.2003
చర్చా పత్రిక ను పిట్టల రవీందర్ ఏ ప్రాంతం నుండి ప్రారంభించారు?
A.కరీంనగర్
B.నిజామాబాద్
C.గోదావరి ఖని
D.వరంగల్
2001 లో చర్చా పత్రిక ను ప్రారంభించిన వారు ఎవరు?
A.పిట్టల రవీందర్
B.అల్లం నారాయణ
C.హరీశ్వర్ రెడ్డి
D.రాజేందర్ రెడ్డి
తెలంగాణ కోసం కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ను నిర్వహించిన వారు ఎవరు?
A.అధ్యాపకులు
B.న్యాయవాదులు
C.డాక్టర్లు
D.మున్సిపల్ అధికారులు
కె.సి.ఆర్ గారు మిలియన్ మార్చ్ నిర్వహించాలని ఎప్పుడు పిలుపునిచ్చాడు?
A.2011 మార్చి 10 న
B.2012 జనవరి 20 న
C.2010 ఫిబ్రవరి 2న
D.2009 డిసెంబర్ 5 న
తెలంగాణ కోసం "సకల జనుల సమ్మె" ఎప్పుడు మొదలైంది?
A.2010 జనవరి 12 న
B.2011 సెప్టెంబర్ 13 న
C.2012 డిసెంబర్ 22 న
D.2009 నవంబర్ 15 న
తెలంగాణ సత్యాగ్రహ దీక్ష ఎప్పుడు ప్రారంభమయింది?
A.2012
B.2013
C.2009
D.2011
Result: