భారత చరిత్ర


తెలంగాణ ఉద్యోగుల సంఘం ఏ సంవత్సరం నుండి తెలంగాణ డైరీని ఆవిష్కరించింది?
A.2005
B.2006
C.2004
D.2003


తెలంగాణ ఉద్యోగుల సంఘం"క్విట్ తెలంగాణ" ఉద్యమాన్ని ఎప్పుడు నిర్వహించింది?
A.2005
B.2006
C.2007
D.2008


2012 డిసెంబర్ లో తెలంగాణ లెక్చరర్స్ ఫోరం "అద్యాపక గర్జన" పేరుతో సభ ఎక్కడ జరిగింది?
A.హైద్రాబాద్
B.కరీంనగర్
C.వరంగల్
D.నిజామాబాద్


భూమి పుత్రుల పాదయాత్ర పేరుతో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2012 లో యాత్రను నిర్వహించిన సంస్థ ఏది?
A.తెలంగాణ ప్రైవేట్ ఎంప్లాయిస్ అసొసియేషన్
B.తెలంగాణ ఐక్య విద్యార్థి సంఘం
C.తెలంగాణ సింగిడి రచయితల సంఘం
D.ఏది కాదు


సినీరంగంలో తెలంగాణ హక్కుల పరిరక్షణ సమితిని ప్రారంభించిన వారు ఎవరు?
A.ఉదయ్ కుమార్
B.వి.ప్రకాశ్
C.విజయేందర్ రెడ్డి
D.యాది రెడ్డి


ఎవరి అధ్యక్షతన "తెలంగాణ సినిమా దర్శకుల సంఘం" ఏర్పాటు అయింది?
A.వి,ప్రకాశ్
B.అల్లాణి శ్రీధర్
C.ఉదయ్ కుమార్
D.సానా యాడిరెడ్డి


ఎవరి నేతృత్వం లో "తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్" ఏర్పడింది?
A.విజయేందర్ రెడ్డి
B.చిదంబరం
C.అల్లాణి శ్రీధర్
D.ప్రకాశ్


తెలంగాణ పరిశోధనా రంగంలో అత్యుత్తమ ఆవిష్కరణకు ఇచ్చు పురస్కారం ఏది?
A.సురవరం ప్రతాపరెడ్డి పురస్కారం
B.కొమురం భీం పురస్కారం
C.ప్రొ.జయశంకర్ పురస్కారం
D.కాళోజీ పురస్కారం


2007 లో "తెలంగాణ గప్ చుప్ డాట్ కామ్ ను" రూపొందించిన వారు ఎవరు?
A.తిరుపతి రావు
B.మధు కె.రెడ్డి
C.కాళోజీ
D.సత్య నారాయణ


జల సాధన సమరం అను పుస్తకం ను రాసిన వారు ఎవరు?
A.ప్రతాప్ శర్మ
B.దుశ్చర్ల సత్య నారాయణ
C.సురవరం ప్రతాప్ రెడ్డి
D.గౌరి శంకర్

Result: