భారత చరిత్ర


తెలంగాణ విద్యార్థి సంఘం ఎప్పుడు ఏర్పడింది?
A.2005
B.2006
C.2007
D.2008


ఎవరి అధ్వర్యంలో 2006 లో తెలంగాణ రీసెర్చ్ స్కాలర్స్ అసోసియేషన్ ఏర్పడింది?
A.గద్దర్
B.కోదండరాం
C.పి.శంకర్
D.చిదంబరం


తెలంగాణ ప్రజలను చైతన్యం చేయడానికి విద్యార్థులు చేసిన పాదయాత్ర ముగింపు సభ వరంగల్ లో ఏ పేరుతో జరిగింది?
A.విద్యార్థి రణబెరి
B.తెలంగాణ విద్యార్థి మహా గర్జన
C.విద్యార్థి పోలి కేక
D.తెలంగాణ ఐక్య విద్యార్థి సభ


ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ వద్ద"తెలంగాణ విద్యార్థి గర్జన" పేరుతో భారీ సభ ఎప్పుడు జరిగింది?
A.2012
B.2013
C.2010
D.2011


తెలంగాణ విద్యార్థి యుద్ధ భేరి అనే పేరుతో సభ ఎప్పుడు జరిగింది?
A.2012
B.2013
C.2010
D.2011


"నా రక్తం-నా తెలంగాణ" పేరుతో తెలంగాణ లో రక్త దాన శిబిరం ఎప్పుడు జరిగింది?
A.2010 లో
B.2012లో
C.2013లో
D.2014లో


తెలంగాణ కోసం జరిగిన ఉద్యమాలలో ఏ సంఘటన గిన్నీస్ బుక్ లో స్థానం సంపాదించుకుంది?
A.నా రక్తం నా తెలంగాణ
B.విద్యార్థి పోలి కేక
C.విద్యార్థి గర్జన
D.విద్యార్థి మహా పాదయాత్ర


తెలంగాణ విద్యార్థి మహాపాద యాత్ర ను ఏ ప్రాంతంలో ముగించారు?
A.కాకతీయ యూనివర్సిటీ
B.ఉస్మానియా యూనివర్సిటీ
C.నిజాం కాలేజీ
D.హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్


మూలాజిం యూనియన్ సంఘానికి ప్రథమ అధ్యక్షులుగా ఎన్నికైన వారు ఎవరు?
A.అబ్దుల్ గఫార్ హుస్సేన్
B.స్వామినాథం
C.విఠల్
D.గోపాల్ రెడ్డి


తెలంగాణ ఉద్యోగుల సంఘం ఎప్పుడు ఆవిర్భవించింది?
A.2001లో
B.2002లో
C.2003లో
D.2004లో

Result: