భారత చరిత్ర


కావడి కుండలు అనే కవితా సంకలనం వ్రాసిన వారు ఎవరు?
A.ఎం.వెంకట్
B.బిళ్ళ మహేందర్
C.పొన్నాల బాలయ్య
D.కోటేశ్వర రావు


మా తొవ్వ అనే కవితా సంకలనం వ్రాసిన వారు ఎవరు?
A.సిద్దంకి యాదగిరి
B.స్కై బాబా
C.సి.నా.రె
D.విమలక్క


దాలి అనే కవితా సంకలనం వ్రాసిన వారు ఎవరు?
A.ఎం.వెంకట్
B.సుంకి రెడ్డి నారాయణ రెడ్డి
C.జగన్నాథం
D.అల్లం నారాయణ


వర్జీ అనే కవితా సంకలనం రాసిన వారు ఎవరు?
A.మహేందర్
B.వెంకట్
C.ఉదయ భాను
D.ప్రవీణ్


దండేడ అను కవితా సంకలనం రాసిన వారు ఎవరు?
A.పొన్నాల బాలయ్య
B.తైదల అంజయ్య
C.ఉదారి నారాయణ
D.ఎం.వెంకట్


"ముండ్ల గరు" అను కవితా సంకలనం రాసిన వారు ఎవరు?
A.జూలూరి గౌరి శంకర్
B.కె.శ్రీనివాస్
C.సి.నా.రె
D.కాళోజీ


ఎర్ర మట్టి బండి అను కవితా సంకలనం రాసిన వారు ఎవరు?
A.తైదేల అంజయ్య
B.రవీందర్
C.ఎల్లయ్య
D.స్కై బాబా


ఇక్కడి చెట్ల గాలి అను కవితా సంకలనం రాసిన వారు ఎవరు?
A.ఉదారి నారాయణ
B.నందిని సిద్ధారెడ్డి
C.అల్లం నారాయణ
D.మహేందర్


"గంగ డోలు,పాతాళ గరీగే" అను కవితా సంకలనాలను రాసిన వారు ఎవరు?
A.నారాయణ
B.జూకంటి జగన్నాథం
C.ప్రతాప రెడ్డి
D.ప్రవీణ్


నెగడు అనే కవితా సంకలనం వ్రాసిన వారు ఎవరు?
A.వేముల ఎల్లయ్య
B.కోటేశ్వర రావు
C.చింతల ప్రవీణ్
D.పొన్నాల బాలయ్య

Result: