భారత చరిత్ర


1956 నవంబర్ 22న కేరళ రాష్ట్ర గవర్నర్ గా నియమించబడిన హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు?
A.నీలం సంజీవరెడ్డి
B.బూర్గుల రామకృష్ణారావు
C.డా,,జి.ఎస్.మేల్కొటీ
D.కె.వి.రంగారెడ్డి


1952 హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన బూర్గుల రామకృష్ణ రావు గారు ఏ రాష్ట్రానికి 1956 నవంబర్ 22న గవర్నర్ గా నియమించబడ్డారు?
A.కర్ణాటక
B.తమిళనాడు
C.కేరళ
D.మహారాష్ట్ర


బూర్గుల రామకృష్ణారావుగారు 1960 జూలై 1 నుండి 1962 ఏప్రిల్ 14 వరకు ఏ రాష్ట్రానికి గవర్నర్ గా పనిచేశారు?
A.కేరళ
B.మధ్యప్రదేశ్
C.ఉత్తర ప్రదేశ్
D.మహారాష్ట్ర


1962 నుండి 1966 వరకు రాజ్యసభ సభ్యునిగా కొనసాగిన హైదరాబాద్ రాష్ట్ర నాయకుడు ఎవరు?
A.రావి నారాయణ రెడ్డి
B.నీలం సంజీవరెడ్డి
C.వి.బి.రాజు
D.బూర్గుల రామకృష్ణారావు


"బహు భాషా కోవిదుడు" గా పిలువబడే హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు?
A.బూర్గుల రామకృష్ణారావు
B.రావి నారాయణ రెడ్డి
C.నీలం సంజీవరెడ్డి
D.గౌతు లచ్చన్న


బూర్గుల రామకృష్ణారావు గారి రచనలు ఏవి?
A.సారస్వత వ్యాస ముక్తావళి
B.ద డ్రీమ్స్ ఆఫ్ పోయేట్స్
C.కృష్ణ శతకం
D.పైవన్నీ


1956 లో ఆంధ్ర సారస్వత పరిషత్ ను ప్రచురించిన బూర్గుల రామకృష్ణ రావు గారి రచన ఏది?
A.కృష్ణ శతకం
B.సారస్వత వ్యాస ముక్తావళి
C.మేఘ సందేశం
D.గాలిబ్


బూర్గుల రామకృష్ణారావు గారి ఏ రచన మనుష్యులలో గల చిత్త చాంచల్యం ని వెల్లడిస్తుంది?
A.సారస్వత వ్యాస ముక్తావళి
B.మేఘ సందేశం
C.కృష్ణ శతకం
D.గాలిబ్


బూర్గుల రామకృష్ణారావు గారి వ్యాస సంకలనం రచన ఏది?
A.మేఘ సందేశం
B.కృష్ణ శతకం
C.మత,శాంఘిక ప్రాశస్త్యం
D.సారస్వత వ్యాస ముక్తావళి


బూర్గుల రామకృష్ణారావు గారు రచించిన "సారస్వత వ్యాస ముక్తావళి" అను రచనలో తెలియజేసిన అంశాలు ఏవి?
A.నండూరి వారి"ఎంకి" పాటల ప్రాధాన్యం
B.రెడ్డి రాజుల కాలంనాటి మత,సాంఘిక పరిస్థితులు
C.అప్పకవీ తెలంగాణ వాడని నిర్ణయించడం
D.పైవన్నీ

Result: