భారత చరిత్ర


లడాయి అను కవితా సంకలనం వ్రాసిన వారు ఎవరు?
A.పసునూరి రవీందర్
B.ఉదయ భాను
C.కాళోజీ
D.సి.నా.రె


ఇక్కడి చెట్ల గాలి అను కవితా సంకలనం వ్రాసిన వారు ఎవరు?
A.స్కై బాబా
B.ఉదారి నారాయణ
C.అన్నవరం దేవేందర్
D.నందిని సిద్ధారెడ్డి


ముల్కీ అను కవితా సంకలనం వ్రాసిన వారు ఎవరు?
A.వేముల ఎల్లయ్య
B.సిద్ధా రెడ్డి
C.చింతల ప్రవీణ్
D.జగన్నాథం


"పొద్దు పొడుపు" అను కవితా సంకలనం వ్రాసిన వారు ఎవరు?
A.అన్నవరం దేవేందర్
B.కె.శ్రీనివాస్
C.సుజాతా రెడ్డి
D.బాలయ్య


యళ్ళయ్యింది అను కవితా సంకలనం వ్రాసిన వారు ఎవరు?
A.ఉదారి నారాయణ
B.సిద్దంకి యాదగిరి
C.ఉదయ భాను
D.నారాయణ రెడ్డి


క్విట్ తెలంగాణ అను కవితా సంకలనం వ్రాసిన వారు ఎవరు?
A.కాసుల ప్రతాపరెడ్డి
B.స్కై బాబా
C.కోటేశ్వర రావు
D.గద్దర్


జాగో జాగోవో అను కవితా సంకలనం వ్రాసిన వారు ఎవరు?
A.పొన్నాల బాలయ్య
B.కాళోజీ
C.స్కై బాబా
D.యాదగిరి


యాది మనాది అనే కవితా సంకలనం వ్రాసిన వారు ఎవరు?
A.చింతల ప్రవీణ్
B.అల్లం నారాయణ
C.ఎం.వెంకట్
D.తైదల అంజయ్య


జంగ్ అనే కవితా సంకలనం వ్రాసిన వారు ఎవరు?
A.ఉదయ భాను
B.కె.శ్రీనివాస్
C.బాలయ్య
D.యాదగిరి


గుక్కా అనే కవితా సంకలనం వ్రాసిన వారు ఎవరు?
A.చింతల ప్రవీణ్
B.కాసుల ప్రతాప రెడ్డి
C.కోటేశ్వర రావు
D.సుంకి రెడ్డి

Result: