భారత చరిత్ర


తెలంగాణ రచయితల వేదికపై "జై తెలంగాణ" అంటే "సై తెలంగాణ" అని నినాదించిన వారు ఎవరు?
A.కాళోజీ
B.సి.నా.రె
C.గద్దర్
D.విమలక్క


వరంగల్ రచయితల ఐక్యవేదిక ఏ సంకలనం ను వెలువరించింది?
A.తెలంగాణ కవిత
B.తెలంగాణ ఉరుములు -మెరుపులు
C.గాయాలే గేయమై
D.మునుం


ప్రో,.జయశంకర్ సార్ స్మృతి సంకలనంగా మురళి కృష్ణ గారు తీసుకువచ్చిన కవితా సంకలనం ఏది?
A.గాయాలే గేయాలై
B.జయ శిఖరం
C.జులూస్
D.జయ కిరీటి


అమృతలత సంపాదకత్వం లో నిజామాబాద్ జిల్లా నుండి వెలువడిన కవితా సంకలనం ఏది?
A.తెలంగాణ ఉద్యమ కవిత్వం
B.పొక్కిలి
C.గాయాలే గేయాలై
D.తెలంగాణ ఉరుములు-మెరుపులు


ప్రాణహిత అను సంకలనం వ్రాసిన వారు ఎవరు?
A.నందిని సిద్ధారెడ్డి
B.శ్రీనివాసు
C.పసునూరి రవీందర్
D.అల్లం నారాయణ


పిడి కిలి అను సంకలనం ను వ్రాసిన వారు ఎవరు?
A.బిళ్ళ మహేందర్
B.చింతల ప్రవీణ్
C.పొన్నాల బాలయ్య
D.వేముల ఎల్లయ్య


సంభాషణ అను వ్యాస సంకలనం వ్రాసిన వారు ఎవరు?
A.సుజాత రెడ్డి
B.సిద్ధారెడ్డి
C.కె.శ్రీనివాస్
D.గౌరి శంకర్


ఆవర్తనం అను వ్యాస సంకలనం వ్రాసిన వారు ఎవరు?
A.వేముల ఎల్లయ్య
B.రవీందర్
C.దేవేందర్
D.నందిని సిద్ధారెడ్డి


ముద్దెర అను వ్యాస సంకలనం వ్రాసిన వారు ఎవరు?
A.జూలూరీ గౌరి శంకర్ గారు
B.అల్లం నారాయణ
C.ఎం.వెంకట్
D.ముది గంటి సుజాత రెడ్డి


గనుమ అను వ్యాస సంకలనం వ్రాసిన వారు ఎవరు?
A.అల్లం నారాయణ
B.సుంకి రెడ్డి నారాయణ రెడ్డి
C.సుజాతా రెడ్డి
D.సిద్ధారెడ్డి

Result: