భారత చరిత్ర


తెలంగాణ ధూమ్ ధామ్ తొలి ప్రదర్శన ఎక్కడ జరిగింది?
A.కామారెడ్డి
B.ఖమ్మం
C.హైద్రాబాద్
D.రంగారెడ్డి


తెలంగాణ ధూమ్ ధామ్ తొలి ప్రధర్శన ఎప్పుడు జరిగింది?
A.2003 జనవరి 5న
B.2002 సెప్టెంబర్ 30 న
C.2002 ఫిబ్రవరి 10 న
D.2003ద డిసెంబర్ 12 న


తెలంగాణ ధూమ్ ధామ్ రెండవ సదస్సు ఎక్కడ జరిగింది?
A.సిరిసిల్ల
B.సంగారెడ్డి
C.రంగారెడ్డి
D.పాల్వంచ


తెలంగాణ ధూమ్ ధామ్ మూడవ సదస్సు ఎక్కడ జరిగింది?
A.సిరిసిల్ల
B.సిద్దిపేట
C.వేములవాడ
D.కరీంనగర్


మొదటి "అలై -బలై" కార్యక్రమం ఎక్కడ జరిగింది?
A.నిజాం కాలేజీ
B.హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్
C.లలిత కళాతోరణం వేదిక పై
D.ఎన్.టి.ఆర్ స్టేడియం


"అలై -బలై" యొక్క రెండవ కార్యక్రమం ఎక్కడ జరిగింది?
A.సిద్దిపేట
B.జల విహార్
C.నిజాం కాలేజీ
D.వరంగల్


తెలంగాణ సాహిత్య వేత్తలు బ్లాక్ డే ని ఎప్పుడు పాటించారు?
A.1998 నవంబర్ 1న
B.1999 మే 1 న
C.1997 డిసెంబర్ 5 న
D.1998 మే 2 న


తెలంగాణ తోవలు" అను రచన చేసినది ఎవరు?
A.కాళోజీ
B.కాసుల ప్రతాప రెడ్డి
C.అంబటి సురేందర్
D.సుంకి రెడ్డి నారాయణ రెడ్డి


భౌగోళిక సందర్బం అనే పుస్తకం ను రాసిన వారు ఎవరు?
A.కాసుల ప్రతాపరెడ్డి
B.గద్దర్
C.పెంబర్తి
D.సి.నా.రె


తెలంగాణ సాహిత్య అస్తిత్వాన్ని పునరుద్దరించడం కోసం ఏర్పడిన పత్రిక ఏది?
A.తెలంగాణ పత్రిక
B.సోయి పత్రిక
C.జనతా పత్రిక
D.చర్చా పత్రిక

Result: