భారత చరిత్ర
2008 నవంబర్ 13 న "సంకల్ప యాత్ర" అనే పేరుతో సికింద్రాబాద్ లో ఎ పార్టీ సభను ఏర్పాటు చేసింది?
A.T.R.S
B.కాంగ్రెస్
C.బీ.జె.పీ
D.ఎమ్.ఐ.ఎమ్
పోరు తెలంగాణ పేరుతో మొదలైన యాత్ర ఎ ప్రాంతంలో ముగిసింది?
A.భద్రాచలం
B.మహబూబ్ నగర్
C.ఖమ్మం
D.సికింద్రాబాద్
2012 లో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తెలంగాణ "పోరు దీక్ష" పేరుతో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించిన వారు ఎవరు?
A.ఆలె నరేంద్ర
B.కిషన్ రెడ్డి
C.రాజ్ నాథ్ సింగ్
D.జానార్థన్ రెడ్డి
చంద్ర బాబు ప్రభుత్వం 2001 లో ఎన్నవ జి.ఓ ను పరిశీలించడానికి గిర్ గ్లాని కమిషన్ ను నియమించింది?
A.610 జి.ఓ
B.250 జి.ఓ
C.326 జి.ఓ
D.600 జి.ఓ
నవ తెలంగాణ పార్టీని పెట్టిన వారు ఎవరు?
A.జానారెడ్డి
B.జనార్థన్ రెడ్డి
C.దేవేందర్ గౌడ్
D.ప్రొ,జయశంకర్ సార్
ఎన్నికల్లో పోటీ చేయకూడదన్న తెలంగాణ ప్రజా ఫ్రంట్ విధానాన్ని వ్యతిరేకించిన వారు ఎవరు?
A.నలమాస కృష్ణ
B.గద్దర్
C.విమలక్క
D.మద్ది లేటి
తెలంగాణ ప్రజా ఫ్రంట్ అమరవీరుల త్యాగ ఫలిత దినం పేరుతో హైద్రాబాద్ లో ఎప్పుడు బహిరంగ సభను నిర్వహించింది?
A.2010 డిసెంబర్ 9 న
B.2005 జనవరి 10 న
C.2010 ఫిబ్రవరి 12 న
D.2010 నవంబర్ 5 న
గద్దర్ అనంతరం తెలంగాణ ప్రజా ఫ్రంట్ కి అధ్యక్షుడు అయిన వారు ఎవరు?
A.మద్ది లేటి
B.నలమాస కృష్ణ
C.ఆకుల భూమయ్య
D.జానార్థన్ రెడ్డి
తెలంగాణ పోరు యాత్ర ముగింపు సభ ఎక్కడ జరిగింది?
A.N.T.R స్టేడియం
B.నిజాం కాలేజీ
C.L.B నగర్ చౌరస్తా
D.హైద్రాబాద్ పబ్లిక్ గార్డెన్
తెలంగాణ తల్లి విగ్రహాలలో ఏకరూపత ఉండాలని కె.సి.ఆర్ గారు విగ్రహాల తయారీ పనిని ఎవరికి అప్పగించారు?
A.ఎస్.రాములు
B.పసునూరు దయాకర్
C.బి.వి.ఆర్.చారి
D.ప్రొ.చిదంబరం
Result: