భారత చరిత్ర
కె.సి.ఆర్ కు పండ్ల రసం ఇచ్చి నిరాహార దీక్షను విరమింప జేసిన వారు ఎవరు?
A.రోశయ్య
B.చిదంబరం
C.ప్రొ జయశంకర్ సార్
D.గద్దర్
1990 లో ఎవరు కన్వీనర్ గా వివిధ పార్టీ MLA లతో తెలంగాణ ఫోరం ఏర్పాటు అయ్యింది?
A.ప్రొ,జయశంకర్ సార్
B.జానారెడ్డి
C.విజయ భాస్కర్ రెడ్డి
D.ప్రభాకర్ రెడ్డి
జానారెడ్డి ఎవరికి మంత్రి వర్గంలో మంత్రి పదవి రాగానే తెలంగాణ వాదము ను వదిలేశాడు?
A.కోట్ల విజయ భాస్కర్ రెడ్డి
B.జానార్ధన్ రెడ్డి
C.చిన్నారెడ్డి
D.రోశయ్య
ఎవరు కన్వీనర్ గా "తెలంగాణ కాంగ్రెస్ లెజిస్లేటివ్ ఫోరం" ఏర్పాటు అయ్యింది?
A.జానారెడ్డి
B.జనార్థన్ రెడ్డి
C.చిన్నా రెడ్డి
D.భాస్కర్ రెడ్డి
చిదంబరం ఎప్పుడు తెలంగాణ ఏర్పాటు ప్రకటన చేశాడు?
A.2009 డిసెంబర్ 9 న రాత్రి 11.30 గంటలకు
B.2009 డిసెంబర్ 5 న రాత్రి 12.00 గంటలకు
C.2009 డిసెంబర్ 4 న రాత్రి 11.20 గంటలకు
D.2009 డిసెంబర్ 6 న రాత్రి 12.30 గంటలకు
చిన్నారెడ్డి ఎవరికి మంత్రి వర్గంలోమంత్రి పదవి రావడంతో తెలంగాణ వాదంను వదిలి పెట్టాడు?
A.వై.ఎస్.ఆర్
B.రోశయ్య
C.పి.వి.నరసింహ రావు
D.విజయ భాస్కర్ రెడ్డి
2010 నవంబర్ 24 న రోశయ్య స్థానంలో ఎవరిని ముఖ్యమంత్రిగా నియమించారు?
A.ప్రణబ్ ముఖర్జీ
B.నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి
C.చంద్ర బాబు
D.జనార్థన్ రెడ్డి
తెలంగాణ రాజకీయ జాయింట్ కమిటీ ఎప్పుడు ఏర్పాటు అయ్యింది?
A.2009 డిసెంబర్ 24 న
B.2009 నవంబర్ 10 న
C.2008 జనవరి 16 న
D.2008 ఏప్రిల్ 12 న
తెలంగాణ ఉద్యమానికి పెద్ద దిక్కైన "ప్రొ,, జయశంకర్ సార్ " ఎప్పుడు కన్ను మూశారు?
A.2010 జనవరి 6 న
B.2011 జూన్ 21 న
C.2011 డిసెంబర్ 4 న
D.2010 మార్చి 15 న
2011 జూన్ లో పి.సి.సి అధ్యక్షుడిగా డి.శ్రీనివాస్ స్థానంలో ఎవరిని నియమించారు?
A.బొత్స సత్యనారాయణ
B.జానారెడ్డి
C.ప్రొ.జయశంకర్ సార్
D.చిదంబరం
Result: