భారత చరిత్ర


తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో ఏర్పడిన "ప్రణబ్ ముఖర్జీ కమిటీ" యొక్క గడువు ఎంత?
A.5 వారాలు
B.6 వారాలు
C.7 వారాలు
D.8 వారాలు


టి.డి.పి పార్టీ, తెలంగాణ కు అనుకూలంగా ప్రణబ్ ముఖర్జీ కమిటీ కి తన నివేదికను ఎప్పుడు ఇచ్చింది?
A.2005 ఆగస్టులో
B.2006 జూన్ లో
C.2007 ఫిబ్రవరి లో
D.2008 అక్టోబర్ లో


2005 డిసెంబర్ లో శాసనమండలి ఎన్నికలలో స్వాతంత్య్ర అభ్యర్థిగా కాంగ్రెస్ అండ తో పోటీ చేసిన వారు ఎవరు?
A.గుజ్రాల్
B.ఆలె నరేంద్ర
C.కాసాని జ్ఞానేశ్వర్
D.హరీష్ రావు


టి.ఆర్.ఎస్.పార్టీ పోలవరం గర్జన పేరుతో భద్రాచలం లో బహిరంగ సభను ఎప్పుడు నిర్వహించింది?
A.2005
B.2000
C.2008
D.2006


తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకై జంతర్ మంతర్(ఢిల్లీ) వద్ద కె.సి.ఆర్. నిరాహార దీక్ష ఎప్పుడు ప్రారంభించారు?
A.2006 ఆగస్టు 24 న
B.2005 జూన్ 10 న
C.2008 ఆగస్టు 20 న
D.2007 ఫిబ్రవరి 16 న


ఎమ్,.సత్య నారాయణ రావు విమర్శలకు సమాధానంగా కె.సి.ఆర్. పార్లమెంటు సభ్యత్వానికి ఎప్పుడు రాజీనామా చేశాడు?
A.2005
B.2008
C.2006
D.2009


2006 డిసెంబర్ 26 న 610 జీవో అమలు కోసం ఎవరి నేతృత్వంలో హౌజ్ కమిటీని నియమించారు?
A.వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి
B.ప్రతాప రెడ్డి
C.ఉత్తమ్ కుమార్
D.లక్ష్మీ కాంత రావు


ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం తన ప్రాణాలు అర్పించడానికైనా సిద్దమని కె.సి.ఆర్ ఎప్పుడు అమరణ నిరాహార దీక్షకు పూనుకున్నాడు?
A.2009 నవంబర్ 29 న
B.2009 జనవరి 5 న
C.2009 డిసెంబర్ 10 న
D.2009 మార్చి 12 న


2009 నవంబర్ 29 న కె.సి.ఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేద్దామనుకున్న స్థలం ఏది?
A.సిరిసిల్ల
B.రంగథాం పల్లి(సిద్దిపేట్)
C.రంగారెడ్డి
D.ఎల్బీ నగర్


ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం శ్రీకాంతా చారి ఎప్పుడు అమరుడయ్యాడు?
A.2009 జనవరి 2 న
B.2009 డిసెంబర్ 3 న
C.2009 నవంబర్ 30 న
D.2009 డిసెంబర్ 12 న

Result: