భారత చరిత్ర


2004 ఎన్నికలలో టి.ఆర్.ఎస్.పార్టీకి ప్రణబ్ ముఖర్జీ సమక్షంలో ఎన్ని లోక్ సభ స్థానాలు ఇవ్వడానికి అంగీకారం కుదిరింది?
A.5
B.6
C.2
D.4


2004 మే 10 న తెలంగాణలో జరిగిన లోక్ సభ ,రాష్ట్ర శాసన సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఎన్ని స్థానాలను కైవసం చేసుకుంది?
A.185
B.199
C.150
D.120


2004 మే 10 న తెలంగాణ లో జరిగిన లోక్ సభ,రాష్ట్ర శాసన సభ ఎన్నికలలో టి టి.డి.పి పార్టీ ఎన్ని స్థానాలను కైవసం చేసుకుంది?
A.40
B.45
C.48
D.47


2004 మే 10 న తెలంగాణ లో జరిగిన లోక్ సభ,రాష్ట్ర శాసన సభ ఎన్నికలలో టి.ఆర్.ఎస్.ఎన్ని శాసన సభ సీట్లను ,లోక్ సభ సీట్లను కైవసం చేసుకుంది?
A.10 శాసన సభ సీట్లు,6 లోక్ సభ సీట్లు
B.26 శాసన సభ సీట్లు మరియు 5 లోక్ సభ సీట్లు
C.20 శాసన సభ సీట్లు,6 లోక్ సభ సీట్లు
D.12 శాసన సభ సీట్లు,5 లోక్ సభ సీట్లు


యు.పి.ఎ ప్రభుత్వం కామన్ మినియమ్ ప్రోగ్రామ్ లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామని ప్రకటించడంతో టి.ఆర్.ఎస్. పార్టీ కేంద్ర మంత్రివర్గంలో చేరిన లోక్ సభ సభ్యులు ఎవరు?
A.విజయ రామారావు
B.కిషన్ రావు
C.నాయిని నర్సింహా రెడ్డి
D.కె.చంద్ర శేఖర రావు


యు.పి.ఎ ప్రభుత్వం కామన్ మినియమ్ ప్రోగ్రామ్ లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామని ప్రకటించడంతో టి.ఆర్.ఎస్. పార్టీలో చేరిన రాష్ట్ర మంత్రి వర్గంలో "సాంకేతిక విద్య మంత్రిగా" నియమించబడిన వారు ఎవరు?
A.సంతోష్ రెడ్డి
B.హరీష్ రావు
C.లక్ష్మీ కాంత రావు
D.నాయిని నర్సింహా రెడ్డి


సిద్దిపేట శాసనసభ కు కె.సి.ఆర్ రాజీనామా చేయడంతో ఆ స్థానం నుండి విజయం సాదించిన వారు ఎవరు?
A.నాయిని నర్సింహా రెడ్డి
B.ఎ.చంద్ర శేఖర్
C.హరీష్ రావు
D.ఆలె నరేంద్ర


మొదట్లో కె.సి.ఆర్. కేంద్రంలో ఎ శాఖ మంత్రిగా పని చేశారు?
A.సాంకేతిక విద్య శాఖ
B.వెనుకబడిన తరగతులు,సంక్షేమ శాఖ
C.ప్రింటింగ్ మరియు స్టేషనరీ
D.కార్మిక శాఖ


2005 లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో విస్తృత అంగీకారం కోసం ఎవరి అధ్యక్షతన ఒక ఉప సంఘం ని ఏర్పాటు చేసింది?
A.అబ్దుల్ కలాం
B.ఇందిరా గాంధీ
C.ప్రణబ్ ముఖర్జీ
D.మన్మోహన్ సింగ్


ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కై ఎన్ని పార్టీలు తెలంగాణ కు అనుకూలంగా "ప్రణబ్ కమిటీ"కి లేఖలు ఇచ్చాయి?
A.15 పార్టీలు
B.26 పార్టీలు
C.32 పార్టీలు
D.36 పార్టీలు

Result: