భారత చరిత్ర


టి.ఆర్.ఎస్."తెలంగాణ గర్జన"పేరుతో ఒక మహాసభ ను ఎప్పుడు నిర్వహించింది?
A.2005 జనవరి 15 న
B.2003 జనవరి 6 న
C.2006 మార్చి 2న
D.2002 ఏప్రిల్ 10 న


2003 లో "తెలంగాణ గర్జన" పేరుతో మహాసభ ఏ ప్రాంతంలో జరిగింది?
A.వరంగల్ లో
B.నల్గొండ లో
C.ఖమ్మంలో
D.హైద్రాబాద్ లో


రాజోలి బండ డైవర్షన్ పథకం కోసం నిరాహార దీక్ష చేసిన నాయకుడు ఎవరు?
A.రవీంద్రనాథ్ రెడ్డి
B.జీవన్ రెడ్డి
C.చంద్ర శేఖర్ రావు
D.నరసింహ రావు


కె.సి.ఆర్.గారు ఆలంపూర్ నుండి గద్వాల్ వరకు ఎప్పుడు పాదయాత్ర చేశారు?
A.2005 లో
B.2006 లో
C.2003 లో
D.2001 లో


2003 జూన్ 25 న ఐక్యకార్యాచరణ గురించి చర్చించడానికి ఏర్పడిన సమావేశంలో పాల్గొన్న సి.పి.ఐ నాయకుడు ఎవరు?
A.సురవరం సుధాకర రెడ్డి
B.కె.కేశవ రావు
C.ఎం.సత్య నారాయణ రావు
D.అసదుద్దీన్ ఓవైసీ


కాకినాడ తీర్మానము అమలు చేయకపోయేసరికి బి.జె.పి నుండి బయటకు వచ్చి "తెలంగాణ సాధన సమితి" పార్టీ పెట్టిన వారు ఎవరు?
A.సత్యనారాయణ రావు
B.ఆలె నరేంద్ర
C.కోదండరాం
D.సత్య ప్రకాష్


టి.ఆర్.ఎస్ లో తెలంగాణ సాధన సమితి ఎప్పుడు విలీనం అయ్యింది?
A.2005 లో
B.2003 లో
C.2004 లో
D.2002 లో


2004 ఎన్నికల కోసం టి.ఆర్.ఎస్ పార్టీ "సింగూరు సింహా గర్జన" అను సభను ఎప్పుడు నిర్వహించింది?
A.2003 డిసెంబర్ 5
B.2003 నవంబర్ 19
C.2003 నవంబర్ 21
D.2003 డిసెంబర్ 16


2003 డిసెంబర్ 16 న "కరీంనగర్ కదన భేరి" అనే సభ ఎక్కడ జరిగింది?
A.గంగాధర
B.కరీంనగర్
C.సిరిసిల్ల
D.జగిత్యాల్


2004 ఎన్నికలలో టి.ఆర్.ఎస్ పార్టీకి ఎన్ని అసెంబ్లీ స్థానాలు ఇవ్వడానికి అగీకారం కుదిరింది?
A.50
B.52
C.43
D.42

Result: