భారత చరిత్ర


2002 జనవరి 22 న జరిగిన గ్రేటర్ హైద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో టి.ఆర్.ఎస్.పార్టీ ఎన్ని కార్పొరేట్ స్థానాలలో గెలుపొందింది?
A.రెండు
B.మూడు
C.నాలుగు
D.ఐదు


టి.ఆర్.ఎస్.యొక్క ప్రథమ వార్షికోత్సవ సభ ఎక్కడ జరిగింది?
A.నల్గొండ
B.సిరిసిల్ల
C.వరంగల్
D.హైదరాబాద్


టి.ఆర్.ఎస్.యొక్క ప్రథమ వార్షికోత్సవ సభ ఎప్పుడు జరిగింది?
A.2003 జనవరి 6న
B.2002 ఏప్రిల్ 27 న
C.2004 జూన్ 20 న
D.2001 ఫిబ్రవరి 10 న


ఈ క్రింది వారిలో టి.ఆర్.ఎస్.ప్రథమ వార్షికోత్సవ సభకు హాజరైన నాయకులు ఎవరు?
A.శిబూ సొరేన్
B.అజిత్ సింగ్
C.భీం సింగ్
D.పైవారందరు


టి.ఆర్.ఎస్ యొక్క ద్వితీయ వార్షికోత్సవ సభ ఎక్కడ జరిగింది?
A.వరంగల్
B.హైద్రాబాద్
C.నిజామాబాద్
D.ఖమ్మం


టి.ఆర్.ఎస్ యొక్క ద్వితీయ వార్షికోత్సవ సభ ఎప్పుడు జరిగింది?
A.2002 జనవరి 10న
B.2003 ఏప్రిల్ 27 న
C.2005 మార్చి 5 న
D.2006 డిసెంబర్ 10 న


తెలంగాణ రాష్ట్ర సమితి యొక్క ఎన్నోవ వార్షికోత్సవ సభకు "వరంగల్ జైత్రయాత్ర" అని నామకరణం చేశారు?
A.ప్రథమ వార్షికోత్సవ సభ
B.ద్వితీయ వార్షికోత్సవ సభ
C.తృతీయ వార్షికోత్సవ సభ
D.చతుర్థ వార్షికోత్సవ సభ


వరంగల్ జైత్రయాత్రలో పాల్గొన్న బుందేల్ ఖండ్ ఉద్యమ నాయకుడు ఎవరు?
A.బన్వర్లాల్ పురోహిత్
B.బాబూలాల్ తివారి
C.దేవే గౌడ్
D.అజిత్ సింగ్


టి.ఆర్.ఎస్ పార్టీ పల్లె బాట కార్యక్రమాన్ని ఎప్పుడు నిర్వహించింది?
A.2002 సెప్టెంబర్ నుండి అక్టోబర్ 7 వరకు
B.2003 జనవరి నుండి ఫిబ్రవరి 5 వరకు
C.2004 మార్చి నుండి ఏప్రిల్ 10 వరకు
D.2005 డిసెంబర్ నుండి జనవరి 12 వరకు


తెలంగాణ రాష్ట్ర సమితి జల సాధన ఉద్యమాన్ని ఎప్పుడు నిర్వహించింది?
A.2002లో
B.2005 లో
C.2007 లో
D.2008 లో

Result: