భారత చరిత్ర
1997 శాసనసభ లో జరిగిన చర్చలో తెలంగాణ కు జరిగిన అన్యాయాలను గణాంకాలతో సహ వివరించి ప్రభుత్వాన్ని నిలదీసిన వారు ఎవరు?
A.ఇంద్రారెడ్డి
B.జయశంకర్ సార్
C.కిషన్ రెడ్డి
D.జీవన్ రెడ్డి
తెలంగాణ ఉద్యమానికి మూడు పార్శ్వలు ఉంటాయని పేర్కొన్నది ఎవరు?
A.జయశంకర్ సార్
B.కాళోజీ
C.గద్దర్
D.చంద్ర శేఖర రావు
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం"ఉద్యమ" రూపాలు ఎప్పుడు ఏర్పడ్డాయి?
A.2000
B.2002
C.2004
D.1998
తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించిన వారు ఎవరు?
A.కల్వకుంట్ల చంద్ర శేఖర రావు
B.జయశంకర్ సార్
C.ప్రొ.కోదండరాం
D.శిబూ సొరేన్
కరీంనగర్ లో "సింహా గర్జన" పేరుతో సభ ఎప్పుడు జరిగింది?
A.2000 జనవరి 2న
B.2001 ఫిబ్రవరి 5న
C.2000 జూన్ 10 న
D.2001 మే 17 న
2001 లో స్థానిక సంస్థల ఎన్నికలలో టి.ఆర్.ఎస్.పార్టీ ఏ గుర్తు పై పోటీ చేసి నిజామాబాద్ జిల్లా పరిషత్ చైర్మెన్ పదవులను దక్కించుకుంది?
A.సైకిల్
B.నాగలి
C.తామర పువ్వు
D.చేతి గుర్తు
2001 లో నిజామాబాద్ జిల్లా పరిషత్ చైర్మెన్ గా ఎన్నికయిన టి.ఆర్.ఎస్.పార్టీ నాయకుడు ఎవరు?
A.రాజేశ్వర రావు
B.సంతోష్ రెడ్డి
C.జీవన్ రెడ్డి
D.కిషన్ రెడ్డి
ఖమ్మం లో "ప్రజాగర్జన సభ" ఎప్పుడు జరిగింది?
A.2001
B.2002
C.2003
D.2004
టి.ఆర్.ఎస్.పార్టీ "శంభారావ సభ" పేరుతో బహిరంగ సభను ఏ జిల్లాలో నిర్వహించింది?
A.కరీంనగర్
B.నిజామాబాద్
C.రంగారెడ్డి
D.వరంగల్
రంగారెడ్డి జిల్లాలోని వికారాబాద్ లో "శంభారావ సభ" పేరుతో బహిరంగ సభ ఎప్పుడు జరిగింది?
A.2005
B.2004
C.2003
D.2002
Result: