భారత చరిత్ర


బూర్గుల రామకృష్ణారావు గారి తల్లిదండ్రులు ఎవరు?
A.అనంత లక్ష్మి మరియు నర్సయ్య రావు
B.రంగ నాయకమ్మ మరియు నర్సయ్య రావు
C.రంగ నాయకమ్మ మరియు వెంకట రావు
D.లచ్చవ్వ మరియు నర్సయ్య రావు


బూర్గుల రామకృష్ణారావు గారి భార్య పేరు ఏమిటి?
A.అనంత లక్ష్మి
B.వర లక్ష్మి
C.రాధా లక్ష్మి
D.ఏదీ కాదు


ఊరి పేరును ఇంటి పేరుగా తమ పేర్ల ముందు ధరించే ఆచారం భారతదేశంలో ఏ రాష్ట్రంలో కన్పిస్తుంది?
A.కర్ణాటక
B.మధ్య ప్రదేశ్
C.మహారాష్ట్ర
D.తమిళనాడు


ఊరి పేరునే తన ఇంటి పేరుగా మార్చుకొని ప్రసిద్ధి పొందిన హైదరాబాద్ నాయకుడు ఎవరు?
A.రావి నారాయణ రెడ్డి
B.బూర్గుల రామకృష్ణారావు
C.మాడపాటి హనుమంత రావు
D.మర్రి చెన్నారెడ్డి


హైదరాబాద్ ముఖ్యమంత్రి అయిన బూర్గుల రామకృష్ణ రావు గారి నిజమైన ఇంటి పేరు ఏమిటి?
A.పుల్లం రాజు
B.వడకల్ల
C.మాడపాటి
D.నండూరి


కింది వారిలో హైదరాబాద్ లోని "ధర్మవంత" స్కూల్ లో ప్రాథమిక విద్యను అభ్యసించిన నాయకుడు ఎవరు?
A.పి.వి.నరసింహ రావు
B.రావి నారాయణ రెడ్డి
C.వి.బి.రాజు
D.బూర్గుల రామకృష్ణారావు


బూర్గుల రామకృష్ణారావు ఏ ప్రాంతంలోని పెర్గూసన్ కాలేజీలో బి.ఏ ఆనర్స్ పూర్తిచేశారు?
A.చెన్నై
B.ముంబై
C.బెంగుళూరు
D.పూణే


బూర్గుల రామకృష్ణారావు లాయర్ గా పనిచేస్తున్న సమయంలో ఇతనికి జూనియర్ గా పనిచేసిన వారు ఎవరు?
A.వి.బి.రాజు
B.లక్ష్మా రెడ్డి
C.పి.వి.నరసింహ రావు
D.కె.వి.రంగారెడ్డి


జాయిన్ ఇండియా మరియు 1942 క్విట్ ఇండియా ఉద్యమాలలో కీలక పాత్ర పోషించిన హైదరాబాద్ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి ఎవరు?
A.నీలం సంజీవ రెడ్డి
B.బూర్గుల రామకృష్ణారావు
C.రావి నారాయణ రెడ్డి
D.కె.వి.రంగారెడ్డి


1931లో జరిగిన రెండవ ఆంధ్ర మహాసభ కు అధ్యక్షులుగా పనిచేసిన వారు ఎవరు?
A.పి.వి.నరసింహ రావు
B.కె.వి.రంగారెడ్డి
C.రావి నారాయణ రెడ్డి
D.బూర్గుల రామకృష్ణారావు

Result: