భారత చరిత్ర


1999 లో అమెరికాలో స్థాపించిన తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం యొక్క అధ్యక్షుడు ఎవరు?
A.ప్రొ,,జయశంకర్ సార్
B.మదన్ మోహన్
C.డి.పి.రెడ్డి
D.మధు కె.రెడ్డి


గల్ఫ్ లోని తెలంగాణ ప్రవాస భారతీయులను చైతన్యపరచడం కోసం "గల్ఫ్ తెలంగాణ వెల్ఫేర్ కల్చరల్ అసోసియేషన్" ఎప్పుడు ఏర్పడింది?
A.2005
B.2006
C.2007
D.2008


తెలంగాణలోని హిస్టరీ సొసైటీ ప్రచురించిన పుస్తకాలు ఏవి?
A.ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు విద్రోహ చరిత్ర
B.ఫ్లోరోసిస్
C.చెదిరిన చెరువు
D.నీళ్ళు-నిజాలు


ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలంగాణ హిస్టరీ కాంగ్రెస్ ఎప్పుడు ఆవిర్భవించింది?
A.2006
B.2008
C.2010
D.2012


1984 వరంగల్ లో "తెలంగాణ పార్టీ" ని స్థాపించిన వారు ఎవరు?
A.దేవానంద స్వామి
B.జయశంకర్ సార్
C.కోహెడ ప్రభాకర రెడ్డి
D.మేచినేని కిషన్ రావ్


ప్రత్యేక రాష్ట్ర సాధన కొరకు"తెలంగాణ పోరాట సమితి" ఎప్పుడు ఏర్పడింది?
A.1989
B.1988
C.1987
D.1986


"తెలంగాణ పోరాట సమితి" ని ఏర్పరచినవారు ఎవరు?
A.ఇంద్రా రెడ్డి
B.జానారెడ్డి
C.మెచినేని కిషన్ రావ్
D.మాధవ రెడ్డి


తెలంగాణ ఫోరం ఏర్పడ్డక మొదటి కన్వీనర్ గా ఎన్నికైన వారు ఎవరు?
A.ఇంద్రా రెడ్డి
B.జయశంకర్ సార్
C.కోదండరాం
D.జానారెడ్డి


1996 వరకు తెలుగుదేశం పార్టీ లో ఉంది తరువాతి కాలంలో ఎన్.టి.ఆర్.తెలుగుదేశం(లక్ష్మి పార్వతి) పార్టీ లో చేరిన నాయకుడు ఎవరు?
A.జనార్థన రెడ్డి
B.విజయ భాస్కర్ రెడ్డి
C.పటోళ్ళ ఇంద్రా రెడ్డి
D.కొండా మాధవ రెడ్డి


జై తెలంగాణ పార్టీ ఎప్పుడు ఏర్పడింది?
A.1995
B.1997
C.1999
D.2001

Result: