భారత చరిత్ర


స్టేట్ ఏడ్వైజర్ పత్రికా సంపాదకుడు ఎవరు?
A.సత్యనారాయణ
B.కృష్ణ మూర్తి
C.చిదంబరం
D.దేవులపల్లి


మొదటగా తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్ యొక్క కన్వీనర్ గా ఎన్నిక అయిన వారు ఎవరు?
A.నాగి రెడ్డి
B.దేవులపల్లి
C.సత్య నారాయణ
D.మాడిపాటి హనుమంత రావు


1989 లో ప్రత్యేక తెలంగాణ అంశంనకు దేశవ్యాప్త మద్దతు కోసం హైద్రాబాద్ నుండి ఢిల్లీ కి పాదయాత్ర ను ప్రారంభించిన వారు ఎవరు?
A.పురుషోత్తం
B.ఓం ప్రకాశ్
C.ప్రతాప్ కిశోర్
D.లక్ష్మయ్య


తెలంగాణ గాంధీ గా పిలువబడే వారు ఎవరు?
A.భూపతి కృష్ణమూర్తి
B.ప్రతాప్ కిశోర్
C.ఓం ప్రకాశ్
D.మాలిక్


1987 లో పునరుద్దరించబడిన తెలంగాణ ప్రజాసమితి యొక్క అధ్యక్షులుగా ఎన్నికైన వారు ఎవరు?
A.రామచంద్ర రావు
B.షేర్ ఖాన్
C.భూపతి కృష్ణమూర్తి
D.మదన్ మోహన్


తెలంగాణ విద్యావంతుల వేదిక కు 2004లో కన్వీనర్ ఎవరు?
A.కోదండ రామ్
B.లక్ష్మణ్ బాపూజీ
C.జయశంకర్ సార్
D.విశ్వేశ్వర రావు


భూమి పుండు ,తెలంగాణలో విద్య అనే పుస్తకమును ముద్రించిన వేదిక ఏది?
A.తెలంగాణ విద్యా వంతుల వేదిక
B.తెలంగాణ ఐక్యవేదిక
C.తెలంగాణ ప్రజాసమితి
D.తెలంగాణ జనసభ


"ప్లోరోసిస్" అను పుస్తకమును రాసిన వారు ఎవరు?
A.విద్యాసాగర్ రావు
B.డా రాజరెడ్డి
C.సత్య మూర్తి
D.కాళోజి


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణలోని ఏ యూనివర్సిటీలో మైనింగ్ యూనివర్సిటీ శాఖను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది?
A.తెలంగాణ యూనివర్సిటీ
B.కాకతీయ యూనివర్సిటీ
C.ఉస్మానియా యూనివర్సిటీ
D.శాతవాహన యూనివర్సిటీ


నీళ్లు- నిజాలు అను పుస్తకమును రాసిన వారు ఎవరు?
A.కృష్ణ శాస్త్రి
B.ఆర్.విద్యాసాగర్ రావు
C.జయశంకర్ సార్
D.డా,, రాజరెడ్డి

Result: