భారత చరిత్ర


1997లో వరంగల్ లో జరిగిన "అఖిల భారత ప్రజా ప్రతిఘటన వేదిక" కు అధ్యక్షత వహించిన వారు ఎవరు?
A.ప్రో,శ్రీనివాస్
B.ప్రో,సత్య మూర్తి
C.ప్రో సాయి బాబా
D.ప్రో,కోదండరాం


"ప్రజాస్వామిక తెలంగాణ ఆకాంక్ష" అని ఏ సదస్సుకు నామకరణం చేశారు?
A.తెలంగాణ ఐక్య వేదిక
B.అఖిల భారత ప్రజా ప్రతిఘటన వేదిక
C.తెలంగాణ విద్యావంతుల వేదిక
D.తెలంగాణ జన సభ


వరంగల్ డిక్లరేషన్ ను ఏ సభలో విడుదల చేశారు?
A.తెలంగాణ హిస్టరీ సొసైటీ సభ
B.తెలంగాణ జనసభ
C.తెలంగాణ మహా సభ
D.అఖిల భారత ప్రజా ప్రతి ఘటన వేదిక


అఖిల భారత ప్రజా ప్రతిఘటన వేదిక ఏ సంస్థ ఆధ్వర్యంలో వరంగల్ లో సభను నిర్వహించింది?
A.తెలంగాణ జనసభ
B.తెలంగాణ స్టూడెంట్ ఫోరమ్
C.ఆల్ ఇండియా పీపుల్స్ రెసిస్టెన్స్ ఫోరమ్
D.తెలంగాణ ఐక్య వేదిక


వరంగల్ డిక్లరేషన్ ఇచ్చిన ఉత్సాహంతో 1998 ఫిబ్రవరి 14న చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఏ పట్టణంలో సదస్సు జరిగింది?
A.వరంగల్
B.ఖమ్మం
C.ఆదిలాబాద్
D.సిద్దిపేట


సంకేతం," ప్రొలిటేరియన్" పేర్లతో తెలుగు, ఇంగ్లీష్ భాషలలో పత్రికలను ప్రచురించిన వారు ఎవరు?
A.నాగిరెడ్డి వర్గం
B.చండ్ర పుల్లారెడ్డి వర్గం
C.దేవుల పల్లి వర్గం
D.పింగళి వర్గం


1992 లో జనశక్తి గ్రూపు మరియు ఇతర కొన్ని గ్రూపులు ఎవరి ఆధ్వర్యంలో సి.పి.ఐ జనశక్తి పార్టీ గా ఏర్పడ్డాయి?
A.కూర రాజన్న
B.రామ చంద్రన్
C.చిదంబరం
D.a & b


"కమ్యూనిస్టు పార్టీ-యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా" అనే పార్టీని ఏర్పరిచిన వారు ఎవరు?
A.కూర రాజన్న
B.వీరన్న
C.పుల్లా రెడ్డి
D.అశ్విని కుమార్


పైలా వాసుదేవరరావు ,రాయల చంద్రశేఖర్ తదితరులు ఎవరి నేతృత్వంలో సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసి అనే పార్టీని ప్రారంభించారు?
A.పుల్లారెడ్డి
B.రామ రెడ్డి
C.దేవులపల్లి
D.నామి రెడ్డి


ఆర్థికంగా వెనకబడిపోతే మళ్ళీ నిలదొక్కుకోవచ్చు.రాజకీయంగా నిర్లలక్ష్యానికి గురి అయితే మళ్ళీ తెప్పరిల్లు కోవచ్చు.కానీ సాంస్కృతిక గుర్తింపు చెరిగిపోతే అస్తిత్వాన్ని కోల్పోతామని హెచ్చరించిన వారు ఎవరు?
A.దేవులపల్లి
B.కాళోజీ
C.పింగళి
D.జయశంకర్ సార్

Result: