భారత చరిత్ర


1997 భువనగిరి సభలో ఆదివాసి సమస్యల గురించి ప్రసంగించిన వారు ఎవరు?
A.ప్రో బియ్యాల జనార్దన్ రావు
B.ప్రో,విశ్వేశ్వర రావు
C.ప్రో.ఘంటా చక్రపాణి
D.ప్రో,జయశంకర్ సార్


1997 భువనగిరి సభలో రిజర్వేషన్లు, వర్గీకరణ అను అంశాలపై ప్రసంగించిన వారు ఎవరు?
A.గద్దర్
B.ఘంటా చక్రపాణి
C.డా ముత్తయ్య
D.జాదవ్ సార్


1997 లో జరిగిన భువనగిరి సభలో తెలంగాణ వనరులు- పారిశ్రామిక కాలుష్యం గురించి ప్రసంగించిన వారు ఎవరు?
A.జయశంకర్ సార్
B.ప్రో జాదవ్ సార్
C.ప్రో,శ్రీనివాస్
D.జనార్థన్ రావు


1997 ఆగస్టులో దళిత బహుజన రాజ్య స్థాపనే లక్ష్యంగా ఏర్పడిన సభ ఏది?
A.భువనగిరి సభ
B.తెలంగాణ ఐక్య వేదిక సభ
C.తెలంగాణ హిస్టరీ సభ
D.తెలంగాణ మహా సభ


సూర్యాపేటలో "దోఖా తిన్న తెలంగాణ" పేరుతో సదస్సు ఎప్పుడు జరిగింది?
A.1998
B.1996
C.1997
D.2000


సూర్యాపేటలో "దోఖా తిన్న తెలంగాణ" పేరుతో జరిగిన సదస్సు కు అధ్యక్షత వహించింది ఎవరు?
A.వి.ప్రకాశ్
B.మారోజు వీరన్న
C.డా చెరుకు సుధాకర్
D.సత్య మూర్తి


1997 సూర్యాపేటలో జరిగిన సభలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర తీర్మానాన్ని ప్రవేశపెట్టిన వారు ఎవరు?
A.మారోజు వీరన్న
B.వి.ప్రకాశ్
C.జాదవ్ సార్
D.ప్రో,శ్రీనివాస్


1997లో 17 డిమాండ్లతో సూర్యాపేట డిక్లరేషన్ ను ప్రతిపాదించిన వారు ఎవరు?
A.ప్రో.జయశంకర్ సార్
B.డా చెరుకు సుధాకర్
C.డా,మత్తయ్య
D.ప్రో,ఘంటా చక్ర పాణి


ఏ సభలో "కుల కోణంలో", కోస్తాంధ్ర అగ్రకుల ఆధిపత్యాన్ని ప్రశ్నించింది?
A.తెలంగాణ జన సభ
B.తెలంగాణ ఐక్య వేదిక
C.తెలంగాణ సంఘర్షణ సభ
D.తెలంగాణ మహాసభ


తెలంగాణ మహాసభ బాధ్యతలను వి. ప్రకాష్ గారికి అప్పగించిన వారు ఎవరు?
A.ప్రో.జయశంకర్ సార్
B.ఘంటా చక్రపాణి
C.ప్రో,శ్రీనివాస్
D.మారోజు వీరన్న

Result: