భారత చరిత్ర


తెలంగాణ విశ్వవిద్యాలయ అధ్యాపకుల వేదికకు 2008లో అధ్యక్షులుగా ఎన్నికైన వారు ఎవరు?
A.ప్రో.జయశంకర్ సార్
B.ప్రో,కోదండ రాం
C.ఆర్ రమేష్ రెడ్డి
D.సత్య ప్రకాష్ సార్


2007లో అక్టోబర్ 2న బేగంపేట విమానాశ్రయం వద్ద "ప్లేన్ రోకో" కార్యక్రమాన్ని నిర్వహించిన సమితి ఏది?
A.తెలంగాణ సంఘర్షణ సమితి
B.తెలంగాణ హిస్టరీ సమితి
C.తెలంగాణ సెటిలర్స్ ఫ్రంట్
D.తెలంగాణ ఐక్య వేదిక


2007 అక్టోబర్ లో " గాంధీగిరి" కార్యక్రమం ఎవరి ఆధ్వర్యంలో నిర్వహించబడింది?
A.కొండా లక్ష్మణ్ బాపూజీ
B.ఆకుల భూమయ్య
C.విశ్వేశ్వర రామ
D.యాదగిరి


తెలంగాణ సాధన సమితి వేదికను స్థాపించిన వారు ఎవరు?
A.జయశంకర్ సార్
B.కొండా లక్ష్మణ్ బాపూజీ
C.ఆకుల భూమయ్య
D.బెల్లయ్య నాయక్


తెలంగాణ సంఘర్షణ సమితి "యుద్ధ భేరి" సభ ను ఎక్కడ నిర్వహించింది?
A.ఖమ్మం
B.వరంగల్
C.ఆదిలాబాద్
D.హైదరాబాద్


భువనగిరి సభ ఎప్పుడు జరిగింది?
A.1997 మార్చి
B.1998 జనవరి
C.1999 జూన్
D.2000 ఫిబ్రవరి


ఏ సదస్సు యొక్క ప్రాంగణానికి "నిజాం వ్యతిరేక పోరాటాల అమరవీరుల ప్రాంగణం" గా నామకరణం చేశారు?
A.నిర్మల్ సదస్సు
B.మహబూబ్ నగర్ సదస్సు
C.భువనగిరి సదస్సు
D.ఏది కాదు


ఏ సభకు "దగాపడ్డ తెలంగాణ" గా నామకరణం చేశారు?
A.తెలంగాణ సంఘర్షణ సభ
B.భువనగిరి సభ
C.తెలంగాణ ఐక్య వేదిక సభ
D.తెలంగాణ అధ్యాపకుల సభ


బహుజన్ రిపబ్లిక్ పార్టీ అధ్యక్షుడు ఎవరు?
A.కె.జి.సత్య మూర్తి
B.జాదవ్ సార్
C.నందిని సిద్ధారెడ్డి
D.డా,మత్తయ్య


1997 భువనగిరి సభలో విద్యా మరియు వైద్య రంగం అనే అంశాలపై ప్రసంగించిన వారు ఎవరు?
A.ప్రో.శ్రీనివాస్
B.డా,మత్తయ్య
C.ప్రో జయశంకర్ సార్
D.వెంకటేశ్వర్లు

Result: