భారత చరిత్ర
ఎవరి అధ్యక్షతన 2006లో తెలంగాణ సంఘర్షణ సమితి ఆవిర్భవించింది?
A.ఆకుల భూమయ్య
B.చిక్కుడు ప్రభాకర్
C.యాదగిరి
D.బెల్లయ్య నాయక్
తెలంగాణ రాష్ట్రం వెంటనే ప్రకటించాలని 2007 ఆగస్టులో లక్ష మంది చేత సంతకాల సేకరణ జరిపి సోనియాగాంధీకి పంపిన సంస్థ ఏది?
A.తెలంగాణ ఐక్య వేదిక
B.తెలంగాణ జనసమితి
C.తెలంగాణ విద్యావంతుల వేదిక
D.తెలంగాణ సంఘర్షణ సమితి
పార్లమెంట్ లో తెలంగాణ బిల్లును వెంటనే ప్రవేశపెట్టాలని నిర్మల్ నుండి హైదరాబాద్ లోని గన్ పార్క్ వరకు మహాపాదయాత్ర ను నిర్వహించిన సంస్థ ఏది?
A.తెలంగాణ సంఘర్షణ సమితి
B.తెలంగాణ హిస్టరీ సొసైటీ
C.తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి
D.తెలంగాణ విద్యావంతుల వేదిక
తెలంగాణ సంఘర్షణ సమితి ఎవరి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని ఢిల్లీలో ధర్నా నిర్వహించారు?
A.ప్రో.. జయశంకర్ సార్
B.బెల్లయ్య నాయక్
C.ఆకుల భూమయ్య
D.ఎం.టి.ఖాన్
పీపుల్స్ తెలంగాణ ఫౌండేషన్ అను సంస్థను ఎప్పుడు స్థాపించారు?
A.2007 లో
B.2008 లో
C.2009 లో
D.2005 లో
పీపుల్స్ తెలంగాణ ఫౌండేషన్ స్థాపనలో కీలక పాత్ర పోషించిన వారు ఎవరు?
A.సింహాద్రి మల్లేష్
B.జయశంకర్ సార్
C.కోదండరాం
D.హన్మండ్లు
తెలంగాణ మేధావుల సూచన మేరకు 2008 అక్టోబర్ లో ఏర్పడిన సంస్థ ఏది?
A.పీపుల్స్ తెలంగాణ ఫౌండేషన్
B.తెలంగాణ విద్యావంతుల వేదిక
C.తెలంగాణ సెటిలర్స్ ఫ్రంట్
D.తెలంగాణ హిస్టరీ సొసైటీ
2009 ఫిబ్రవరి 1న నిజాం కాలేజీ గ్రౌండ్స్ లో బహిరంగ సభను నిర్వహించిన సంస్థ ఏది?
A.తెలంగాణ విద్యావంతుల వేదిక
B.తెలంగాణ సెటిలర్స్ ఫ్రంట్
C.తెలంగాణ జన సభ
D.తెలంగాణ స్టూడెంట్ ఫ్రంట్
తెలంగాణ సెటిలర్స్ ఫ్రంట్ నిజాం కాలేజ్ గ్రౌండ్ లో నిర్వహించిన బహిరంగ సభకు విచ్చేసిన ముఖ్య అతిథులు ఎవరు?
A.గద్దర్,కాళోజీ
B.ప్రో.జయశంకర్ సార్ మరియు ప్రో కోదండ రాం
C.ప్రో,సత్యనారాయణ & ప్రో,విశ్వేశ్వర రావు
D.సింహాద్రి మల్లేష్,హన్మండ్లు
ఉస్మానియా, కాకతీయ అధ్యాపకుల తో కూడిన "తెలంగాణ విశ్వవిద్యాలయ అధ్యాపకుల వేదిక" ఎప్పుడు ఆవిర్భవించింది?
A.2005 జనవరి 6 న
B.2008 నవంబర్ 26 న
C.2006 ఫిబ్రవరి 2 న
D.2007 ఆగస్టు 15 న
Result: