భారత చరిత్ర
తెలంగాణ విద్యావంతుల వేదిక యొక్క మూడవ సభ ఎక్కడ జరిగింది?
A.ఖమ్మం
B.నల్గొండ
C.వరంగల్
D.హైద్రాబాద్
తెలంగాణ విద్యావంతుల వేదిక యొక్క నాలుగవ సభ ఎక్కడ జరిగింది?
A.వరంగల్
B.ఖమ్మం
C.నల్గొండ
D.హైద్రాబాద్
తెలంగాణ ఉద్యమాన్ని చేపట్టాలని భావించి 1998లో హైదరాబాద్ లోని రాణా ప్రతాప్ ఫంక్షన్ హాల్లో సదస్సు నిర్వహించిన వారు ఎవరు?
A.ఆకుల భూమయ్య
B.జయశంకర్ సార్
C.గద్దర్
D.కాళోజీ
తెలంగాణ జనసభ కు అనుబంధంగా ఏర్పడిన సంస్థ ఏది?
A.తెలంగాణ హిస్టరీ సొసైటీ
B.తెలంగాణ స్టూడెంట్ ఫ్రంట్
C.తెలంగాణ కళా సమితి
D.తెలంగాణ ఐక్య వేదిక
రైతులు కరీంనగర్ లోని కల్వల ప్రాజెక్టు, కాకతీయ కాలువ మరమ్మతు కోసం జనసభ నాయకత్వంలో ఎన్నిరోజులు పోరాటం చేసి విజయం సాధించారు?
A.33 రోజులు
B.50 రోజులు
C.12 రోజులు
D.63 రోజులు
2000 సంవత్సరంలో ఏ సంస్థ ప్రజా "చైతన్య యాత్రలు" పేరుతో తెలంగాణలోని గ్రామాలలోని ప్రజలను చైతన్యం చేయడంలో క్రియాశీలక పాత్రను పోషించింది?
A.తెలంగాణ ఐక్య వేదిక
B.తెలంగాణ జన సభ
C.తెలంగాణ హిస్టరీ సొసైటీ
D.ఏది కాదు
తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ ఎప్పుడు ఏర్పడింది?
A.2005 లో
B.2006 లో
C.2007 లో
D.2008 లో
ఎవరి ఆధ్వర్యంలో తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ ఏర్పడింది?
A.పాశం యాదగిరి
B.హన్మండ్లు
C.ఆకుల భూమయ్య
D.పైవారందరు
2006 లో తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీని ఎక్కడ ఏర్పరచారు?
A.సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో
B.రాణా ప్రతాప్ ఫంక్షన్ హాల్ లో
C.ఫతే మైదాన్ క్లబ్ లో
D.బసంత్ టాకీస్ లో
తెలంగాణ సంఘర్షణ సమితి ఎప్పుడు ఏర్పడింది?
A.2000 ఆగస్టు లో
B.2006 సెప్టెంబర్ లో
C.2005 జనవరి లో
D.2007 ఫిబ్రవరి లో
Result: