భారత చరిత్ర


తెలంగాణ విద్యావంతుల వేదిక యొక్క రెండవ సభ ఎప్పుడు జరిగింది?
A.2005
B.2006
C.2007
D.2008


తెలంగాణ విద్యావంతుల వేదిక యొక్క రెండవ సభ 2007లో ఎక్కడ జరిగింది?
A.నల్గొండ
B.ఖమ్మం
C.వరంగల్
D.హైద్రాబాద్


తెలంగాణ విద్యావంతుల వేదిక యొక్క ఐదవ సభ ఎప్పుడు జరిగింది?
A.2010
B.2013
C.2014
D.2015


చెదిరిన చెరువు అను పుస్తకం ఏ వేదికపై ముద్రించబడింది?
A.తెలంగాణ హిస్టరీ సొసైటీ వేదిక
B.తెలంగాణ డెవలప్ మెంట్ వేదిక
C.తెలంగాణ విద్యావంతుల వేదిక
D.తెలంగాణ జన పరిషత్


ప్రో. జయశంకర్ సార్ సలహాపై అమెరికాలో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ను ఎప్పుడు స్థాపించారు?
A.1995
B.1998
C.2000
D.1999


తెలంగాణ విద్యావంతుల వేదిక యొక్క మూడవ సభ ఎప్పుడు జరిగింది?
A.2005
B.2007
C.2010
D.2013


తెలంగాణ హిస్టరీ సొసైటీ ఎప్పుడు ఆవిర్భవించింది?
A.2003
B.2005
C.2006
D.2008


ఎవరు కన్వీనర్ గా తెలంగాణ హిస్టరీ సొసైటీ ఆవిర్భవించింది?
A.ప్రొ.జయశంకర్ సార్
B.కాళోజీ
C.టి.వివేక్
D.మధు కె.రెడ్డి


1857 పోరాట తిరుగుబాటు అను పుస్తకమును ప్రచురించిన సొసైటీ ఏది?
A.తెలంగాణ విద్యావంతుల సొసైటీ
B.తెలంగాణ హిస్టరీ సొసైటీ
C.తెలంగాణ స్టూడెంట్ ఫ్రంట్ సొసైటీ
D.ఏది కాదు


తెలంగాణ విద్యావంతుల వేదిక యొక్క నాలుగవ సభ ఎప్పుడు జరిగింది?
A.2013
B.2010
C.2015
D.2007

Result: