భారత చరిత్ర
కాళోజీ నారాయణరావు " జన తెలంగాణ" మాసపత్రిక ను ఏ సభలో ఆవిష్కరించాడు?
A.తెలంగాణ హిస్టరీ కాంగ్రెస్
B.తెలంగాణ జనసభ
C.తెలంగాణ జన పరిషత్
D.తెలంగాణ హిస్టరీ సొసైటీ
అంబర్ పేట్ లో జరిగిన జన తెలంగాణ జన సభ లో "క్విట్ తెలంగాణ" అనే నినాదాన్ని ఇచ్చిన వారు ఎవరు?
A.కాళోజి నారాయణ రావు
B.గద్దర్
C.జయశంకర్ సార్
D.ఆకుల భూమయ్య
తెలంగాణ స్టూడెంట్ ఫ్రంట్ ఎప్పుడు ఏర్పడింది?
A.1996
B.1997
C.1998
D.1910
తెలంగాణ పత్రికను గన్ పార్కు వద్ద ఆవిష్కరించిన వారు ఎవరు?
A.జయశంకర్
B.కాళోజి నారాయణ రావు
C.సింహాద్రి
D.అఖిలేశ్వరి
కాళోజీ నారాయణరావు తెలంగాణ పత్రికను గన్ పార్క్ వద్ద ఎప్పుడు ఆవిష్కరించారు?
A.1997 నవంబర్ 1 న
B.1998 జనవరి 2 న
C.1995 జూన్ 2 న
D.1996 ఫిబ్రవరి 5 న
మా తెలంగాణ పత్రిక ను బసంత్ టాకీస్ లో ఎప్పుడు ఆవిష్కరించారు?
A.1986
B.1982
C.1988
D.1989
తెలంగాణ విద్యావంతుల వేదిక యొక్క మొదటి సభ ఎప్పుడు జరిగింది?
A.2002
B.2003
C.2004
D.2005
తెలంగాణ విద్యావంతుల వేదిక యొక్క మొదటి సభ ఎక్కడ జరిగింది?
A.వరంగల్
B.ఖమ్మం
C.నిజామాబాద్
D.హైద్రాబాద్
తెలంగాణ విద్యావంతుల వేదిక యొక్క రెండవ సభ ఎక్కడ జరిగింది?
A.ఖమ్మం
B.వరంగల్
C.హైద్రాబాద్
D.నల్గొండ
తెలంగాణలో విద్య అను పుస్తకం ఏ వేదికపై ముద్రించబడింది?
A.తెలంగాణ విద్యావంతుల వేదిక
B.తెలంగాణ దేవలప్మెంట్ ఫోరం వేదిక
C.తెలంగాణ హిస్టరీ సొసైటీ వేదిక
D.తెలంగాణ ఐక్య వేదిక
Result: