భారత చరిత్ర


"ప్లోరోసిస్" అను పుస్తకమును రాసిన వారు ఎవరు?
A.విద్యాసాగర్ రావు
B.డా రాజరెడ్డి
C.సత్య మూర్తి
D.కాళోజి


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణలోని ఏ యూనివర్సిటీలో మైనింగ్ యూనివర్సిటీ శాఖను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది?
A.తెలంగాణ యూనివర్సిటీ
B.కాకతీయ యూనివర్సిటీ
C.ఉస్మానియా యూనివర్సిటీ
D.శాతవాహన యూనివర్సిటీ


నీళ్లు- నిజాలు అను పుస్తకమును రాసిన వారు ఎవరు?
A.కృష్ణ శాస్త్రి
B.ఆర్.విద్యాసాగర్ రావు
C.జయశంకర్ సార్
D.డా,, రాజరెడ్డి


1999 లో అమెరికాలో స్థాపించిన తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం యొక్క అధ్యక్షుడు ఎవరు?
A.ప్రొ,,జయశంకర్ సార్
B.మదన్ మోహన్
C.డి.పి.రెడ్డి
D.మధు కె.రెడ్డి


గల్ఫ్ లోని తెలంగాణ ప్రవాస భారతీయులను చైతన్యపరచడం కోసం "గల్ఫ్ తెలంగాణ వెల్ఫేర్ కల్చరల్ అసోసియేషన్" ఎప్పుడు ఏర్పడింది?
A.2005
B.2006
C.2007
D.2008


తెలంగాణలోని హిస్టరీ సొసైటీ ప్రచురించిన పుస్తకాలు ఏవి?
A.ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు విద్రోహ చరిత్ర
B.ఫ్లోరోసిస్
C.చెదిరిన చెరువు
D.నీళ్ళు-నిజాలు


ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలంగాణ హిస్టరీ కాంగ్రెస్ ఎప్పుడు ఆవిర్భవించింది?
A.2006
B.2008
C.2010
D.2012


తెలంగాణ జన పరిషత్ యొక్క నినాదం ఏమిటి?
A.ఒకే ఆలోచన
B.ఒకే ఎజెండా
C.ఒకే జెండా
D.పైవన్ని


ఎవరి నేతృత్వంలో తెలంగాణ జన పరిషత్ ఏర్పడింది?
A.కేశవరావు జాదవ్
B.ప్రొ.జయశంకర్ సార్
C.కాళోజి
D.ప్రొ.వెంకట రాజం


ప్రత్యేక రాష్ట్రం కోసం 1997లో "తెలంగాణ ప్రజా పార్టీ" ని స్థాపించిన వారు ఎవరు?
A.కాళోజి
B.గద్దర్
C.గాదె ఇన్నయ్య
D.జయశంకర్

Result: