భారత చరిత్ర


1944 లో భువనగిరిలో జరిగిన ఆంధ్ర మహాసభ సమావేశంలో అతివాద మరియు మితవాద వర్గాలుగా చీలి పోయిన వారు ఎవరు?
A.రావి నారాయణ రెడ్డి మరియు మాడపాటి హనుమంత రావు
B.రావి నారాయణ రెడ్డి మరియు బూర్గుల రామకృష్ణారావు
C.రావి నారాయణ రెడ్డి మరియు రామానంద తీర్థ
D.పైవన్నీ


తృతీయ విశాలాంధ్ర ఉద్యమంలో జరిగిన ప్రత్యేక తెలంగాణవాదుల అల్లరే మొదటి తెలంగాణ ఉద్యమమని " వీర తెలంగాణ" గ్రంథంలో పేర్కొన్న వారు ఎవరు?
A.స్వామి రామానంద తీర్థ
B.రావి నారాయణ రెడ్డి
C.మాడపాటి హనుమంతరావు
D.బద్దం ఎల్లారెడ్డి


1952లో హైదరాబాద్ సాధారణ ఎన్నికల సమయంలో కమ్యూనిస్టు పార్టీపై నిషేధం కొనసాగడం వలన రావి నారాయణరెడ్డి గారు ఏ పార్టీ ద్వారా పోటీ చేయడం జరిగింది?
A.సోషలిస్ట్ పార్టీ
B.పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ పార్టీ
C.షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ పార్టీ
D.కాంగ్రెస్


1952 హైదరాబాద్ ఎన్నికల్లో రావి నారాయణ రెడ్డి ఏ నియోజకవర్గం నుండి ఎం.పీగా గెలుపొందారు?
A.వరంగల్
B.నల్గొండ
C.రంగారెడ్డి
D.ఖమ్మం


1952 హైదరాబాద్ ఎన్నికలలో నల్గొండ నియోజకవర్గం నుండి ఎం.పీగా గెలుపొంది, జవహర్లాల్ నెహ్రూ కంటే ఎక్కువ మెజారిటీని పొందిన వారు ఎవరు?
A.బూర్గుల రామకృష్ణారావు
B.రావి నారాయణ రెడ్డి
C.లక్ష్మా రెడ్డి
D.వి.బి.రాజు


రావి నారాయణరెడ్డి గారు స్థాపించిన సంస్థ ఏది?
A.మన తెలంగాణ సంస్థ
B.నవ్య సాహితీ సంస్థ
C.స్వేచ్ఛ సాహితీ సంస్థ
D.నవ్య తెలంగాణ సంస్థ


రావి నారాయణ రెడ్డి మెమోరియల్ ఆడిటోరియం హైదరాబాద్ లో ఎక్కడ కలదు?
A.కోఠి లో
B.ఛార్మినార్ లో
C.బంజారా హిల్స్
D.అబిడ్స్


హైదరాబాద్ బంజారాహిల్స్ లో తెలంగాణ మైత్రి మెమోరియల్ ట్రస్ట్, ఎవరి యొక్క మెమోరియల్ ఆడిటోరియం ను నిర్మించడం జరిగింది?
A.బూర్గుల రామకృష్ణారావు
B.వి.బి.రాజు
C.రావి నారాయణ రెడ్డి
D.స్వామి రామానంద తీర్థ


బూర్గుల రామకృష్ణారావు ఎప్పుడు జన్మించారు?
A.13 మార్చి 1899
B.14 మార్చి 1895
C.13 మార్చి 1890
D.14 మార్చి 1898


బూర్గుల రామకృష్ణారావు 13 మార్చి 1899 లో ఎక్కడ జన్మించారు?
A.భువనగిరి(నల్గొండ)
B.జనగాం(నల్గొండ)
C.వడకల్లు(మహబూబ్ నగర్)
D.కరీంనగర్

Result: