భారత చరిత్ర


1997 ఆగస్టు నెలలో రచయితలు, ఉద్యోగులు కలిసి తెలంగాణపై సదస్సును ఏ పట్టణంలో నిర్వహించారు?
A.సిరిసిల్ల
B.సిద్దిపేట
C.వరంగల్
D.హైద్రాబాద్


"నాగేటి సాళ్ళల్ల- నా తెలంగాణ" పాటను రచించింది ఎవరు?
A.నందిని సిద్దారెడ్డి
B.కాళోజీ
C.గద్దర్
D.సత్యమూర్తి


ఏ సదస్సులో "నాగేటి సాళ్ళల్ల- నా తెలంగాణ" అనే పాట వచ్చింది?
A.తెలంగాణ ప్రజా సమితి
B.స్టడీస్ ఫోరం
C.సిద్దిపేట సదస్సు
D.ఓవి.ఫోరం సదస్సు


తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ ఎవరి ఆధ్వర్యంలో ఏర్పడింది?
A.ప్రభాకర్
B.కృష్ణమూర్తి
C.కాళోజి
D.గద్దర్


"మా తెలంగాణ పత్రిక" ఏ ట్రస్ట్ కు సంబంధించిన పత్రిక?
A.మల్లేపల్లి రాజాం ట్రస్ట్
B.గాదె ఐన్నయ్య
C.తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్
D.హైదరాబాద్ జనతా ట్రస్ట్


తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ యొక్క ప్రచురణలు ఏవి?
A.ఎస్.ఆర్.సి రిపోర్టు
B.జి.వో.నెం.36
C.1969 అఖిల పక్ష ఒప్పందం
D.పైవన్ని


1989 ఆగస్టు 13న కాచిగూడ లోని "బసంత్" టాకీస్ లో ఆవిష్కరించిన పత్రిక ఏది?
A.మా తెలంగాణ
B.స్వరాజ్
C.జనతా
D.స్టేట్ ఎడ్వైజర్ పత్రికా


తెలంగాణలోని ఎన్ని ప్రజా సంఘాలు కలిసి "తెలంగాణ ఐక్యవేదిక" గా రూపొందాయి?
A.20 సంఘాలు
B.15 సంఘాలు
C.28 సంఘాలు
D.5 సంఘాలు


తెలంగాణ విద్యావంతుల వేదిక కు 2004లో కన్వీనర్ ఎవరు?
A.కోదండ రామ్
B.లక్ష్మణ్ బాపూజీ
C.జయశంకర్ సార్
D.విశ్వేశ్వర రావు


భూమి పుండు ,తెలంగాణలో విద్య అనే పుస్తకమును ముద్రించిన వేదిక ఏది?
A.తెలంగాణ విద్యా వంతుల వేదిక
B.తెలంగాణ ఐక్యవేదిక
C.తెలంగాణ ప్రజాసమితి
D.తెలంగాణ జనసభ

Result: