భారత చరిత్ర


1992 లో ఉస్మానియా యూనివర్సిటీ లో తెలంగాణ లిబరేషన్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ ను ప్రారంభించిన వారు ఎవరు?
A.జార్జ్ రెడ్డి
B.మనోహర్ రెడ్డి
C.లక్ష్మణ్ రెడ్డి
D.ఆళ్వారు స్వామి


తెలంగాణ ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి తెలంగాణ చైతన్య వేదిక ఏ ప్రాంతంలో జరిగింది?
A.మెదక్
B.నల్గొండ
C.రంగారెడ్డి
D.నిజామాబాద్


తెలంగాణ ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి "తెలంగాణ పోరాట వేదిక" ఎక్కడ జరిగింది?
A.మహబూబ్ నగర్
B.రంగారెడ్డి
C.నల్గొండ
D.హైదరాబాద్


ఉస్మానియా విశ్వవిద్యాలయంలో "సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్" ను ఎప్పుడు స్థాపించారు?
A.1995
B.1996
C.1997
D.1998


1997 లో హైదరాబాద్ లో తెలంగాణా ప్రగతి వేదిక సదస్సు ఎవరి నేతృత్వంలో జరిగింది?
A.రాపోలు ఆనంద భాస్కర్
B.హనుమంత రావు
C.కిషోర్ కుమార్
D.మనోహర్ రెడ్డి


ఏ సదస్సులో "దగాపడ్డ తెలంగాణా" పుస్తకమును ఆవిష్కరించారు?
A.సార్వదేశిక్ ఆర్య ప్రతినిధి సదస్సు
B.తెలంగాణ ప్రజా సమితి సదస్సు
C.తెలంగాణ ముక్తి మోర్చ
D.ఫోరం ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ ప్రెసన్ సభ


ఏ సంవత్సరంలో మొదటగా తెలంగాణ మ్యాప్ తో కూడిన మా తెలంగాణ గ్రీటింగ్స్ ను పంపిణీ చేశారు?
A.1980
B.1985
C.1988
D.1982


ఓయూ ఫోరం ఫర్ తెలంగాణ ఎవరి చేతుల మీదుగా తెలంగాణ పొలిటికల్ మ్యాప్ ను విడుదల చేసింది?
A.కాళోజీ
B.గద్దర్
C.KCR
D.గాదె ఇన్నయ్య


ఓయూ ఫోరం ఫర్ తెలంగాణ, ఏ తేదీన తెలంగాణ విముక్తి దినంగా పాటించింది?
A.సెప్టెంబర్ 10
B.సెప్టెంబర్ 15
C.సెప్టెంబర్ 17
D.సెప్టెంబర్ 12


ఓయూ ఫోరం ఫర్ తెలంగాణ, ఏ తేదీన తెలంగాణ విద్రోహ దినంగా పాటించండి?
A.నవంబర్ 5
B.నవంబర్ 6
C.నవంబర్ 2
D.నవంబర్ 1

Result: