భారత చరిత్ర
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ అవార్డుతో నర్సింగరావు ను సత్కరించింది?
A.పద్మ శ్రీ
B.
B.N రెడ్డి
C.దాదాసాహేబ్ ఫాల్కే
D.డాక్టరేట్
కొమురం భీం చిత్ర దర్శకుడు ఎవరు?
A.అల్ల సాని
B.జట్ల వెంకట స్వామి
C.అల్లాని శ్రీధర్
D.R.నారాయణ మూర్తి
కొమురం భీం సినిమా కి ఎవరెవరు రాసిన కొమురం భీం అనే నవల ఆధారంగా తెరకెక్కించారు?
A.అల్లని శ్రీధర్,శ్రీకాంత్
B.నర్సింగ రావు,వెంకట స్వామి
C.దేవి ప్రియ,అంజయ్య
D.అల్లం రాజయ్య మరియు సాహు
కొమురం భీం చిత్రానికి ఏ సంవత్సరంలో ఉత్తమ జాతీయ సమైక్యతా చిత్రంగా అవార్డు వచ్చింది?
A.1990
B.1992
C.1994
D.1995
కొమురం భీం చిత్రాన్ని ఏ సంవత్సరంలో నిర్మించారు?
A.1998
B.1996
C.1996
D.1990
ప్రత్యూష సినిమా దర్శకుడు ఎవరు?
A.R.నారాయణ మూర్తి
B.జట్ల వెంకట స్వామి
C.అల్లని శ్రీధర్
D.శ్రీనాథ్
ప్రత్యూష చిత్రానికి పాటలు ,మాటలు రాసింది ఎవరు?
A.శివారెడ్డి
B.రాజ రెడ్డి
C.అందె శ్రీ
D.గాయత్రి
ప్రత్యూష చిత్రం ఏ జిల్లాలో ఉన్న జోగిని వ్యవస్థ , భూ పెత్తం దారి సమాజం గురించి తెలియజేస్తుంది?
A.ఆదిలాబాద్
B.వరంగల్
C.నిజామాబాద్
D.కరీంనగర్
లాల్ సలాం చిత్ర దర్శకుడు ఎవరు?
A.T.ప్రభాకర్
B.దాసరి నారాయణ రావు
C.R.నారాయణ మూర్తి
D.N.శంకర్
లాల్ సలాం చిత్రం ఏ బ్యానర్ పై నిర్మించారు?
A.స్నేహ చిత్ర పిక్చర్స్
B.లిటిల్ ఇండియా పిక్చర్స్
C.రెడ్డి పిక్చర్స్
D.ఏది కాదు
Result: