భారత చరిత్ర


దాసి సినిమా చిత్ర కథ ఏ మహిళా దాసి జీవిత కథ?
A.పరయని
B.కమలాక్షి
C.విశాలాక్షి
D.సీత


దాసి సినిమాకి 1988 లో ఎన్ని జాతీయ అవార్డులు వచ్చాయి?
A.9
B.8
C.7
D.5


దాసి సినిమాలో నటించిన ఏ నటికి ఉత్తమ నటిగా అవార్డు వచ్చింది?
A.ఊర్వశి
B.అర్చన
C.స్నేహ
D.సుహాసిని


ఏ శిక్షణలో భాగంగా దాసి చిత్రాన్ని ఒక పాఠ్యాంశంగా చేర్చారు?
A.అమెరికాలోని ఫిలిం టెక్నీషియన్స్
B.తెలుగు ఫిలిం అకాడమి
C.లండన్ లోని ఫిలిం ఇండస్ట్రీ
D.తెలంగాణ ఫిలిం టెక్నీషియన్స్


దాసి చిత్రాన్ని ఏ సంవత్సరంలో నిర్మించారు?
A.1999
B.1998
C.1997
D.1996


మట్టి మనుషులు సినిమా దర్శకుడు?
A.బి.గోపాల్
B.యన్.శంకర్
C.శ్యాం బెనగల్
D.బి.నర్సింగ రావు


మట్టి మనుషులు సినిమా సంగీత దర్శకుడు?
A.బి.గోపాలం
B.N,నారాయణ
C.
B.నర్సింగ రావు
D.కొండూరి శ్రీను


మట్టి మనుషులు సినిమా ఎవరి నిర్మాణంలో నిర్మించబడింది?
A.Film India
B.Little India
C.Film తెలంగాణ
D.Telugu India


మట్టి మనుషులు సినిమా లో ఏవరి పాత్ర యొక్క దుర్భర జీవితం గురించి తెలుపుతుంది?
A.లచ్చవ్వ
B.రేలారే
C.యమున
D.ఎల్లయ్య


హరివిల్లు సినిమా ఎవరిని ఉద్దేశించి తీయబడింది?
A.తెలంగాణ ప్రజలను
B.పిల్లలను
C.స్త్రీ లను
D.దాసులను

Result: