భారత చరిత్ర


"విముక్తి కోసం" సినిమా ఏ నేపథ్యంలో తీయబడింది?
A.భూస్వామ్యం విధానం మరియు ప్రజల తీరుబాటు
B.ప్రజాస్వామ్యం,ప్రజల కష్టాలు
C.భూస్వామ్యం విఫలం,చట్టాలు
D.దేశ భవిష్యత్,మార్గాలు


"విముక్తి కోసం" సినిమాకు ఫిరోజినీ దేవి పేరిట ఇచ్చే ఏ కేటగిరీలో నంది అవార్డు వచ్చింది?
A.ఉత్తమ స్క్రీన్ ప్లే
B.జాతీయ ప్రజా చిత్రం
C.జాతీయ సమైక్యత చిత్రం
D.ఉత్తమ ద్వితీయ చిత్రం


"విముక్తి కోసం" చిత్రాన్ని ఏ సంవత్సరంలో నిర్మించారు?
A.1980
B.1983
C.1985
D.1987


రంగుల కల సినిమా దర్శకులు?
A.అల్లని శ్రీధర్
B.కోదారి శ్రీనివాస్
C.షేక్ మహ్మద్
D.బి.నర్సింగ రావు


రంగుల కల చిత్రానికి సంగీత దర్శకుడు?
A.బి.నర్సింగ రావు
B.గూడ అంజయ్య
C.దేవి ప్రియ
D.బి.గోపాలం


రంగుల కల సినిమాలో "జర భద్రం కొడుకొ" పాట రాసింది?
A.దేవి ప్రియ
B.గూడ అంజయ్య
C.కమలాక్షి
D.ఊర్వశి


రంగుల కల చిత్రంలో పాత్రలన్నీ ఏ భాషలో మాట్లాడడం జరిగింది?
A.రాయల సీమ
B.ఆంధ్రా
C.ఉర్దూ
D.తెలంగాణ యాస


రంగుల కల సినిమాని ఏ సంవత్సరంలో నిర్మించారు?
A.1982
B.1984
C.1986
D.1988


"దాసి సినిమా" దర్శకుడు ఎవరు?
A.బి.నర్సింగ రావు
B.యన్.శంకర్
C.మృణాల్ సేన్
D.మాధవ రావు


దాసి సినిమా ఏ నేపథ్యంలో సాగుతుంది?
A.ప్రజాస్వామ్య లక్షణాలు
B.తెలంగాణ లో ఉండే ఆడ పిల్లల దుర్బర పరిస్థితి
C.పేదవారి జీవన శైలి
D.ప్రజల అణచివేత,నిరంకుశ పాలన

Result: