భారత చరిత్ర
ఒక ఊరి కథ చిత్రాన్ని ఏ సంవత్సరంలో నిర్మించారు?
A.1977
B.1978
C.1979
D.1980
"మా భూమి" సినిమా దర్శకుడు?
A.గౌతమ్ ఘోష్,వింజురి సీత
B.
B.నర్సింగ రావు మరియు జి రవీంద్రనాథ్
C.మాధవ రావు
D.లక్ష్మణ రావు,సత్యనారాయణ గౌడ్
"మా భూమి" సినిమాకి సంగీతం అందించింది?
A.కోటి
B.చక్రి
C.గద్దర్
D.వింజమూరి సీత
మా భూమి సినిమా లో "బండెనుక బండి కట్టి" పాట రాసింది?
A.సుద్దాల హనుమంతు
B.బండి యాదగిరి
C.గోరటి వెంకన్న
D.అందె శ్రీ
క్రింది వాటిలో ఇండియన్ మనోరమ కి ఎంపికైన చిత్రం?
A.విముక్తి కోసం
B.తెలంగాణ భూమి
C.మా భూమి
D.మా భాష-మా యాస
"మా భూమి" సినిమా ఏ కేటగిరీలో నంది అవార్డు అందుకుంది?
A.ఉత్తమ స్క్రీన్ ప్లే
B.ఉత్తమ దర్శకత్వం
C.ఉత్తమ సోషియో మెసేజింగ్ మూవీ
D.ఉత్తమ సంగీతం
"విముక్తి కోసం" చిత్ర దర్శకుడు?
A.వెంకట స్వామి
B.M.ఉదయ్ కుమార్
C.అల్లని శ్రీధర్
D.బి.నర్సింగ రావు
"విముక్తి కోసం" సినిమాకి నిర్మాతలు ఎవరు?
A.నార దాసు లక్ష్మణ రావు మరియు సత్య నారాయణ గౌడ్
B.ప్రేమ్ చంద్,సాగర్ గౌడ్
C.నర్సింగ రావు,రవీంద్రనాథ్
D.దాశరథీ,షబానా అజ్మీ
"విముక్తి కోసం" సినిమాకి సంగీతం అందించింది?
A.S.A రాజ్ కుమార్
B.వందే మాతరం శ్రీనివాస్
C.బి.గోపాలం
D.కోటి సాయి
"విముక్తి కోసం" సినిమా ఏ బ్యానర్ పై నిర్మించబడింది?
A.చిత్ర ప్రొడక్షన్స్
B.ప్రజా చిత్ర ప్రొడక్షన్స్
C.వందే మాతరం పిక్చర్స్
D.సరోజినీ పిక్చర్స్
Result: