భారత చరిత్ర


సుష్మాన్ సినిమాలో ఏ జిల్లా నేత కార్మికుల గురించి తెలియజేశారు?
A.మెదక్
B.ఖమ్మం
C.మహబూబ్ నగర్
D.నల్గొండ


సుష్మాన్ సినిమా దర్శకుడు ఎవరు?
A.శ్యాం బెనగల్
B.M.ఉదయ్ కుమార్
C.అల్లని శ్రీధర్
D.వెంకట స్వామి


నిషాంత్ సినిమా దర్శకుడు?
A.శ్యామ్ బెనగళ్
B.పైడి జయరాజ్
C.గద్దర్
D.సుద్దాల అశోక్ తేజ


"చిల్లర దేవుళ్ళు " చిత్ర దర్శకుడు?
A.మృణాల్ సేన్
B.T.మాధవ రావు
C.
B.నర్సింగ రావు
D.శ్యాం బెనగల్


చిల్లర దేవుళ్ళు చిత్రం ఏ రచయిత రచించిన చిల్లర దేవుళ్ళు నవల ఆధారంగా చిత్రించడం జరిగింది?
A.శ్రీశ్రీ
B.శ్రీ నాథుడు
C.పాల్కురికి సోమనాథుడు
D.దాశరథీ రంగా చార్యులు


తెలంగాణ భాష యాస లలో నిర్మించబడిన తొలి చిత్రం?
A.మా ఊరి కథ
B.చిల్లర దేవుళ్ళు
C.తెలంగాణ భూమి
D.మా భూమి


చిల్లర దేవుళ్ళు చిత్రాన్ని ఏ సంవత్సరంలో నిర్మించారు?
A.1977
B.1980
C.1988
D.1999


"ఒక ఊరి కథ" సినిమా దర్శకుడు?
A.మృణాల్ సేన్
B.గౌతమ్ ఘోష్
C.రంగా రావు
D.నారాయణ మూర్తి


"ఒక ఊరి కథ" సినిమా ఏ రచయిత రచించిన కఫన్ అనే రచన ఆధారంగా నిర్మించబడినది?
A.నిశాంత్
B.నర్సింగ రావు
C.ప్రేమ్ చంద్
D.నారదాసు లక్ష్మణ రావు


"ఒక ఊరి కథ" సినిమాని ఏ జిల్లా పరిసర ప్రాంతాల్లో నిర్మించారు?
A.హైదరాబాద్
B.వరంగల్
C.కరీంనగర్
D.రంగారెడ్డి

Result: