భారత చరిత్ర


కాసోజు శ్రీకాంత్ కన్నతల్లి నీవు కన్నీరు పెట్టకు అమ్మ పాట రాసింది?
A.శివుడు
B.జులూరు గౌరి శంకర్
C.అనిశెట్టి రజిత
D.లోకేందర్


అదిగో ఆ కొండల నడుమ తొంగిచూసే ఎర్రని శక్తి ఎవరు సూరీడు పాట రచయిత?
A.గద్దర్
B.జయరాజు
C.సుద్దాల అశోక్ తేజ
D.అందె శ్రీ


మాయమై పోతున్నడమ్మా మనిషి అన్నవాడు పాట రాసింది?
A.మిత్ర
B.అందె శ్రీ
C.గోరటి వెంకన్న
D.కోదారి శ్రీను


ఆడుదాం డప్పుల దరువెయ్యర పాట రాసింది?
A.మిత్ర
B.యశ్ పాల్
C.జయరాజు
D.లోక్ పాల్


గల్లీ చిన్నది గరీబోళ్ల కథ పెద్దది పాట రచయిత?
A.కోదారి శ్రీను
B.అందె శ్రీ
C.గోరటి వెంకన్న
D.గద్దర్


"అవ్వొనివా నువ్వు అయ్యోనివా తెలంగాణకి పాలోనివా" పాట రాసింది ఎవరు?
A.మిత్ర
B.లోకేందర్
C.జన సాగర్
D.గూఢ అంజయ్య


అంకురం సినిమా దర్శకుడు?
A.మృణాల్ సేన్
B.శ్యాం బెనగల్
C.T. మాధవ రావు
D.గౌతమ్ ఘోష్


అంకురం మూవీ హీరోయిన్?
A.షబానా అజ్మీ
B.కఫన్ ఖాన్
C.మృణాల్ సేన్
D.నార దాసి


అంకురం ఏ భాష తెలంగాణ చిత్రం?
A.తెలుగు
B.ఉర్దూ
C.హిందీ
D.ఇంగ్లీష్


అంకురం చిత్రాన్ని ఏ సంవత్సరంలో నిర్మించారు?
A.1970
B.1971
C.1973
D.1974

Result: