భారత చరిత్ర


గాయపడ్డ నా తెలంగాణ పాట వింటారా పాట రాసిన వారు?
A.జన హోరు
B.వై.వెంకన్న
C.c.కాశిం పాట
D.గిద్దే రామ నర్సయ్య


"వీర తెలంగాణ నా పోరు తెలంగాణ" పాట రచయిత?
A.జన హోరు పాట
B.అభినయ శ్రీనివాస్
C.రసమయి బాల కిషన్
D.గద్దర్


గూడు నిడిసినం మా గుడిసె నిడిసినం గీతం రాసింది?
A.ప్రవీణ్
B.గుందమల్ల శ్రీనివాస్
C.j.అశోక్
D.v.శ్రీనివాస్


కొమ్మలల్లో కోయిలమ్మ పాట బాడుతున్నది జై తెలంగాణ అన్నదిపాట రాసింది?
A.అభినయ శ్రీనివాస్
B.చక్రవర్తి
C.అశోక్
D.గిద్దే రామ నర్సయ్య


ఉస్మానియా క్యాంపస్ లో ఉదయించిన కిరణమా పాట రాసింది?
A.గద్దర్
B.అందె శ్రీ
C.గోరటి వెంకన్న
D.అభినయ శ్రీనివాస్


విరులారా వందనం విద్యార్థిపాట రాసింది?
A.వి.ప్రవీణ్
B.అశోక్
C.దేవేంద్ర
D.మిత్ర


తెలంగాణ తెలంగాణ లొల్లి పుట్టెరా మన లొల్లి పుట్టెరా పాట రాసిన వారు ఎవరు?
A.k. సుబ్బారావు
B.అనిశెట్టి రజిత
C.j.అశోక్
D.బాల కిషన్


ఏమాయే రెంకన్న ఏమాయెరా పాట రచయిత?
A.రసమయి బాలకిషన్
B.k.సుబ్బారావు
C.రాజ నర్సింహా
D.జన సాగర్


ఏవి మన పల్లెల్లోనా.... పాట రచయిత?
A.అనిశెట్టి రజిత
B.రసమయి బాలకిషన్
C.గోరటి వెంకన్న
D.కోడారి శ్రీను


సావోద్దు సావోద్దు నా ముద్దుబిడ్డ పాట రాసింది ఎవరు?
A.వడ్డే బోయిన శ్రీనివాస్
B.యాదగిరి
C.జ్ఞాన సాగర్
D.నేర్నల కిషోర్

Result: