భారత చరిత్ర


"అరె అరె దగా పడ్డ నా బిడ్డల్లారా" పాట రాసింది?
A.జె.అశోక్
B.వడ్డెపోయి శ్రీనివాస్
C.మంతటి కృష్ణ శర్మ
D.ఎన్నార్


మల్ల మొదలైయింది లొల్లి పాట రచయిత?
A.ఎన్నార్
B.డా.చెరకు సుధాకర్
C.లేకెందర్
D.వి.ప్రవీణ్


"తెలంగాణ తల్లేమో తల్ల డిల్లి పోతుందో రావే రావ చంద్రమ్మ" పాట రచయిత?
A.ఎన్నార్
B.లోకెందర్
C.గిద్దే రామ నర్సయ్య
D.కె.సుబ్బారావు


"తెలంగాణ పల్లె గొల్లు మంటుందో" పాట రాసిన వారు?
A.బోడ చంద్ర ప్రకాశ్
B.కోటి
C.రామ నర్సయ్య
D.v.శ్రీనివాస్


దగా పడ్డ తెలంగాణ కన్నీటి గాధలన్ని గీత రచయిత?
A.జగన్ మోహన్
B.నిశాంత్
C.యాదగిరి
D.తోట మల్లేషం


"తెలంగాణమా-తెలంగాణమా" పాట రాసింది?
A.శివుడు
B.వెంకన్న
C.కోటి(PKM)
D.చంద్ర ప్రకాష్


తల్లి తెలంగాణరా తల్లిడిల్లుచుండేరాపాట రచయిత?
A.p.జగన్ మోహన్
B.గౌరి శంకర్
C.అంకూర్
D.కృష్ణ వర్మ


తలాపున పారుతోంది గోదారిపాట రాసింది?
A.ఎల్లయ్య
B.వెంకన్న
C.భిక్షపతి
D.శివుడు


పదండి జైత్ర యాత్ర-కదిలింది జైత్ర యాత్రపాట రచయిత?
A.లోకెందర్
B.జూలూరు గౌరి శంకర్
C.బోడ చంద్ర ప్రకాష్
D.అందె శ్రీ


"తెలంగాణ తెలంగాణ" పాట రచయిత?
A.దేవేందర్
B.లోకెందర్
C.రాజేందర్
D.యాదగిరి

Result: