భారత చరిత్ర


తెలంగాణ నుండి చట్టసభకు ఎన్నికైన తొలి ఆంధ్ర నాయకుడు ఎవరు?
A.బెజవాడ గోపాల్ రెడ్డి
B.వి.బి.రాజు
C.నీలం సంజీవ రెడ్డి
D.గౌతు లచ్చన్న


కింది వారిలో తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని పోరాట యోధులకు ముందుండి నాయకత్వం వహించిన వారు ఎవరు?
A.బద్దం ఎల్లారెడ్డి
B.పెండ్యాల రాఘవరావు
C.రావి నారాయణ రెడ్డి
D.ఎస్.ఎం. జయసూర్య


రావి నారాయణరెడ్డి గారు 1908 జూన్ 4న ఏ ప్రాంతంలో జన్మించడం జరిగింది?
A.బొల్లేపల్లి
B.జనగాం
C.రామన్నపేట
D.వరంగల్


తెలంగాణ శాసనసభ సభ్యుడు అయిన రావి నారాయణరెడ్డి గారు ఎప్పుడు మరణించారు?
A.సెప్టెంబర్ 5,1990
B.సెప్టెంబర్ 7 1991
C.సెప్టెంబర్ 5 ,1991
D.సెప్టెంబర్ 7 ,1990


తెలంగాణ సాయుధ పోరాట వీరులకు "గెరిల్లా" యుద్ధ పద్ధతి పై శిక్షణ ఇచ్చిన వారు ఎవరు?
A.రావి నారాయణ రెడ్డి
B.లక్ష్మారెడ్డి
C.మాడపాటి హనుమంత రావు
D.కె.వి.రంగారెడ్డి


ఈ క్రింది వారిలో నిజాం రాష్ట్ర కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన వారు ఎవరు?
A.వి.బి.రాజు
B.బద్దం ఎల్లారెడ్డి
C.రావి నారాయణ రెడ్డి
D.గౌతు లచ్చన్న


1938లో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ పై విధించిన నిషేధానికి వ్యతిరేకంగా సత్యాగ్రహ ఉద్యమాలు చేసిన వారు ఎవరు?
A.రామానంద తీర్థ
B.రావి నారాయణ రెడ్డి
C.a మరియు b
D.లక్ష్మారెడ్డి


రాజ్యాంగ సంస్కరణలపై నిజాం ప్రభుత్వం ఏర్పాటుచేసిన అయ్యంగార్ కమిటీని వ్యతిరేకించిన అతివాది ఎవరు?
A.స్వామి రామానంద తీర్థ
B.రావి నారాయణ రెడ్డి
C.వి.బి.రాజు
D.లక్ష్మారెడ్డి


1944లో ఏ ప్రాంతంలో జరిగిన ఆంధ్ర మహాసభకు అధ్యక్షుడిగా రావి నారాయణరెడ్డి వ్యవహరించారు?
A.భువనగిరి
B.జనగాం
C.వరంగల్
D.రామన్న పేట


1944 లో భువనగిరిలో జరిగిన ఆంధ్ర మహాసభకు అధ్యక్షుడిగా వ్యవహరించిన వారు ఎవరు?
A.బద్దం ఎల్లారెడ్డి
B.ఎస్.ఎం.జయసూర్య
C.రామానంద తీర్థ
D.రావి నారాయణ రెడ్డి

Result: