భారత చరిత్ర
వీరులారా వందనం విద్యార్థి పాట రచయిత?
A.గద్దర్
B.దరువు ఎల్లన్న
C.రాజ నర్సింహా
D.సుద్దాల అశోక్ తేజ
రేలా రేలా రేలా రేలా రేలారే పాట రాసిన వారు?
A.అన్వేషి
B.దేవేంద్ర
C.వరవర రావు
D.వై.వెంకన్న
రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా పాట రాసింది ఎవరు?
A.నిస్సార్
B.పయిలం సంతోష్
C.మిట్టపల్లి సురేంధర్
D.రాజయ్య
"బంగారు భూమున్న నా తెలంగాణ" గీత రచయిత?
A.అన్వేషి
B.గుడిపల్లి రవి
C.పయిలం సంతోష్
D.మిత్ర
"పోరు సాగుతుంది కొడుకా" పాట రచయిత?
A.వరవర రావు
B.కోదారి శ్రీను
C.చెరబండ రాజు
D.ఏపూరి సోమన్న
నన్నరె-నన్నరె-నన్నరె-నన్నరె పాత రాసింది?
A.నలిగంటి శరత్
B.నిస్సార్
C.గద్దర్
D.మిత్ర
"నిన్ను వీడి వుండలేనమ్మా -ఓ పాటమ్మా" పాట రచయిత?
A.భిక్ష పతి
B.దేవేంద్ర
C.రాజ నర్సింహా
D.నందిని సిద్ధారెడ్డి
"నా తెలంగాణ ఉయ్యాలో ఉయ్యాలో" పాట రాసింది ఎవరు?
A.నలిగంటి శరత్
B.నేర్నాల కిషోర్
C.యాదగిరి
D.భూపాల్
తెలంగాణ లలిత పాట ఎదమ్మోపాట రచయిత?
A.దేవేంద్ర
B.వై.వెంకన్న
C.గూడ అంజయ్య
D.రాజ నర్సింహా
"తెలంగాణ మహిళల పోరు జూడరే" పాట రాసిన వారు?
A.రాజేంద్ర
B.వై.రాజయ్య
C.దేవేంద్ర
D.శనిగారం బాబ్జీ
Result: