భారత చరిత్ర


"అంగడిలో ఆగమైన అవ్వ తీరు గన్నున్నవే తల్లి నా తెలంగాణ" పాట రచయిత?
A.దాసరాజు రామారావు
B.ఏపూరి సోమన్న
C.రాజ నర్సింహా
D.దేవేంద్ర


ఆకాశాన మబ్బుల్లారా పాలమూరు వచ్చిపోరా పాట రచయిత?
A.శనిగారం లింగన్న
B.అంబటి వెంకన్న
C.గోపాల్
D.గుడి పల్లి


అమరవీరులరా మీకు వందనం పాట రాసిన వారు?
A.నందిని రెడ్డి
B.సిద్దార్థ రెడ్డి
C.శనిగారం బాబ్జీ
D.రవీంధర్


ఎగిసెగిసి పడుతుంది గోదావరి- ఎర్రజెండయ్యి ఎగిసింది గోదావరి పాట రాసింది ఎవరు?
A.శక్తి
B.లింగన్న
C.అందె శ్రీ
D.గద్దర్


ఒక పువ్వు ఒక నవ్వు ఉయ్యాలలూలగేనా పాట రాసింది ఎవరు?
A.పసుసూరి రవీంధర్
B.వరవర రావు
C.శ్రీనివాస్
D.నందిని సిద్ధారెడ్డి


"దూల అంటూ దూకరో తమ్ముడా" పాట రాసింది?
A.వరవర రావు
B.నేర్నాల కిషోర్
C.యాదగిరి
D.ఉప్పెన


ఊరు వాడ ఒక్కటై ఉద్యమించిరన్నో జై కొట్టి తెలంగాణ పాట రచయిత?
A.జన సాగర్
B.పసునూరి రవీంధర్
C.ఏపూరి సోమన్న
D.దేశపతి శ్రీను


సింగూరు నిర్వాసితుడా చితికిన బ్రతుకోడా పాట రాసింది?
A.లింగన్న
B.సురేంధర్
C.వై.వెంకన్న
D.భిక్షపతి


తెలంగాణ వీరుడా పాట రాసిన రచయిత?
A.వడ్డే పోయిన శ్రీనివాస్
B.రాజ నర్సింహా
C.జన సాగర్
D.కొమెరే వెంకన్న


సావొద్దు సావొద్దు నా ముద్దు బిడ్డ పాట రచయిత?
A.దరువు ఎల్లన్న
B.నలిగంటి శరత్
C.వడ్డే బోయిన శ్రీనివాస్
D.అందె శ్రీ

Result: