భారత చరిత్ర
లక్ష్మా గౌడ్ కి 2016 సంవత్సరం లో కేంద్ర ప్రభుత్వం ఏ అవార్డు తో సత్కరించింది?
A.డాక్టరేట్
B.పద్మ భూషణ్
C.పద్మ శ్రీ
D.పద్మ విభూషణ్
తోట వైకుంటం స్వస్థలం?
A.శ్రీకాకులం
B.ప్రకాశం
C.కరీంనగర్
D.హైదరాబాద్
1980 లో వచ్చిన ఏ చిత్రానికి తోట వైకుంటం కి అవార్డు వచ్చింది?
A.వసంత కేళి
B.దాసి
C.తెలుగు తల్లి
D.బోనాలు
1980 లో తోట వైకుంటం కి వచ్చిన అవార్డు?
A.ఉత్తమ కళాదర్శకుడు
B.ఉత్తమ సహాయ నటుడు
C.ఉత్తమ సంగీత దర్శకుడు
D.ఉత్తమ ఛాయాగ్రహకుడు
చిత్రకారుడు ఏలే లక్ష్మణ్ స్వస్థలం?
A.కదిరేని గూడెం
B.కొత్త గూడెం
C.భూపాలపల్లి
D.ప్రకాశం
ఏలే లక్ష్మణ్ చిత్రాలకు ప్రధాన వస్తువు?
A.పేదవారి కష్టాలు
B.స్త్రీ పురుషుల కష్ట సుఖాలు
C.ప్రభుత్వం లో లోపాలు
D.కల్లు గీచే గీత కార్మికులు
తెలంగాణ రాష్ట్ర పోలీస్ లోగో,తెలంగాణ ప్రభుత్వ అధికార చిహ్నం రూపొందించింది ఎవరు?
A.తోట వైకుంఠం
B.ఏలే లక్ష్మణ్
C.లక్ష్మా గౌడ్
D.శేషగిరి రావు
రాయ గిరి రాళ్ళు చిత్రాన్ని చిత్రించినది?
A.కొండపల్లి శేషగిరి రావు
B.రాయగిరి
C.బిన్ మహ్మద్
D.కాపు రాజయ్య
గుల్ మహల్ చెట్టు ,పల్లెటూరి బడి పంతులు చిత్రాలు చిత్రించింది?
A.బదరీ నారాయణ
B.సూర్య ప్రకాశ్
C.పాకాల తిరుమల రెడ్డి
D.తోట వైకుంఠం
కోలాటం,వీధి బాగవతం చిత్రించిన చిత్రకారుడు?
A.గౌరి శంకర్
B.లక్ష్మా గౌడ్
C.కాపు రాజయ్య
D.శేష గిరి రావు
Result: