భారత చరిత్ర


"గణగణగణ తెలంగాణ గర్జన లే జెద్దాము" పాట రచయిత?
A.వై.వెంకన్న
B.అంబటి వెంకన్న
C.భూపాల్
D.సంతోష్


"అలలమీద సాగుతున్న నవల.." పాట రచయిత?
A.గుడిపల్లి రవి
B.మిత్ర
C.అంజయ్య
D.యాద గిరి


"తెలంగాణ యువకుడా.." అను గేయ రచయిత?
A.సుద్దాల అశోక్ తేజ
B.భూపాల్
C.యాశ్ పాల్
D.లింగన్న


"కదిలింది తెలంగాణ కదనాన కాలు దువ్వి" పాట రచయిత?
A.వై.వెంకన్న
B.పయిలం సంతోష్
C.దేశ పతి
D.జన సాగర్


ఆడపిల్లనమ్మ నేను ఆడపిల్లనాని పాట రాసింది?
A.వై.వెంకన్న
B.గోరటి వెంకన్న
C.అందె శ్రీ
D.గద్దర్


ఇస్తామన్న కాంగిరేసు ఆనాడు తెలంగాణ ఇయ్యలేదు గీత రచయిత?
A.భీమ సేన
B.గోపాల్
C.రడం శ్రీను
D.శక్తి


"ఏం జెయ్యలె ఇంకేమి జెయ్యలె"పాట రాసింది?
A.చెరబండ రాజు
B.రామరాజు
C.భీమ సేన
D.శనిగారం బాజ్జీ


"ఇదేనండి ఇదేనండి ఎర్రేర్రని తెలంగాణ" పాట రాసిన వారు?
A.చెరబండ రాజు
B.సిద్ధారెడ్డి
C.జన సాగర్
D.జ్ఞాన సాగర్


"ఎన్నాళ్ళింక ఆరని కన్నీళ్లు ఓ సెల్లెమ్మ" పాట రాసింది?
A.పోలి శెట్టి లింగయ్య
B.అందె శ్రీ
C.రాజయ్య
D.రామారావు


"వందనాలు వట్టికోట ఆళ్వారు" పాట రాసింది?
A.దాస రాజు రామారావు
B.దేశపతి శ్రీనివాస్
C.దరువు ఎల్లన్న
D.భిక్షపతి

Result: