భారత చరిత్ర
జయ జయహే తెలంగాణ పాటని రాసిన రచయిత?
A.జయరాజు
B.అందె శ్రీ
C.మిత్ర
D.కోదారి శ్రీను
పల్లె పల్లెన పల్లెలు మొలిసే పాట రాసింది?
A.గద్దర్
B.యాశ్ పాల్
C.శ్రీను కోదారి
D.మిత్ర
పల్లె కన్నీరు పెడుతుందో కనిపించిన కుట్రలో పాట రాసింది?
A.గద్దర్
B.గోరటి వెంకన్న
C.అందె శ్రీ
D.రాగయ్య
ముద్దుల రాజాలో కొడుక ఉత్తరమేస్తున్న బిడ్డ పాట రాసిన వారు?
A.కోదారి శ్రీను
B.జయరాజ్
C.నెర్నాల కిషోర్
D.యాదరిగి
గోదారి గోదారి ఓహో పారేటి గోదావరిపాట రాసినవారు?
A.గూడ అంజయ్య
B.భూపాల్
C.యాశ్ పాల్
D.పయిలం సంతోష్
ఊరుమనది రో ఈ వాడ మనదిరోపాట రాసింది?
A.వెంకన్న
B.రాజయ్య
C.గూడ అంజయ్య
D.లింగన్న
ఇది తెలంగాణ కోటి రతనాల వీణ పాట రాసిన రచయిత?
A.అంబటి వెంకన్న
B.సుద్దాల అశోక్ తేజ
C.జన సాగర్
D.నిస్సార్
పొడి సెటి పొద్దల్లే ఎలమంద పాట రాసిన వారు?
A.నెర్నాల కిషోర్
B.దరువు ఎల్లన్న
C.రామారావు
D.భీమసేన
తెలంగాణ ముద్దు బిడ్డలారా-తేరుకోరెం వీరా పాట రాసింది?
A.గుడిపల్లి రవి
B.అందె శ్రీ
C.గోరటి వెంకన్న
D.రడం శ్రీను
పల్లె జూడు ప్రతి పల్లె జుడు పాట రాసిన వారు?
A.వెంకన్న
B.భూపాల్
C.కొమెరె వెంకన్న
D.పయిలం సంతోష్
Result: