భారత చరిత్ర


గౌరి శంకర్ వేటిని వస్తువుగా స్వీకరించి చిత్రాలు చిత్రించాడు?
A.సాధారణ మనుషులను మరియు శ్రామిక జీవన శైలిని
B.భారతీయ ఇతిహాసాలను
C.జంతువులను,పక్షులను
D.ప్రజల అమాయకత్వం,కోపతాపాలు


చిత్రకారుడు సురాప్రకాశ్ ప్రత్యేకత?
A.శీర్షికలు లేని తైలవర్ణ చిత్రాల రూపకల్పన
B.రంగులతో చిత్రాల రూపకల్పన
C.తక్కువ వస్తువులను మాద్యమంగా రూపకల్పన
D.పైవన్నీ


చిత్రకారుడు సురాప్రకాశ్ ఏ వస్తువులను ఒక మాద్యమంగా స్వీకరించి చిత్రాలు గీసారు?
A.ఇనుప వస్తువులను
B.కాగితపు వస్తువులను
C.తుక్కు వస్తువులను
D.లోహ వస్తువులను


చిత్రకారుడు లక్ష్మా గౌడ్ స్వస్థలం?
A.శేష గిరి
B.నిజాం పూర్
C.ఘాట్ కేసర్
D.సంగమేశ్వరం


లక్ష్మా గౌడ్ వేటిని వస్తువులుగా స్వీకరించి చిత్రాలు గీసారు?
A.శ్రామిక జీవన శైలి,చట్టం లో పొరపాట్లు
B.స్త్రీ పురుషుల కోప తాపాలు మరియు సుఖ దు:ఖాలు
C.గ్రామీణుల జీవనం,భారత పురాణాలు
D.తెలంగాణ పండుగలు,ఊరి బడులు


లక్ష్మా గౌడ్ చిత్రాలలో ఎక్కువగా కనిపించేవి?
A.గ్రామీణ ప్రజల అమాయకత్వం మరియు నీరస శరీరాలు
B.ప్రజల మోసాలు,కోపాలు
C.కోప తాపాలు,సుఖాలు
D.ప్రజల పొరపాట్లు,ప్రభుత్వ నిర్లక్ష్యం


1925-2012 కాలం లో జీవించిన ప్రముఖ చిత్రకారుడు?
A.కాపు రాజయ్య
B.సయ్యద్ బిన్
C.బదరీ నారాయణ
D.లక్ష్మా గౌడ్


1942-2012 కాలంలో జీవించిన ప్రముఖ చిత్రకారుడు?
A.తోట వైకుంఠం
B.సూర్య ప్రకాష్
C.కొండపల్లి శేషగిరి రావు
D.రాజయ్య


అమ్మమ్మ సింగరేణి అమ్మ సింగరేణిపాట రాసిన రచయిత?
A.గద్దర్
B.అందె శ్రీ
C.జయరాజు
D.మిత్ర


అమ్మ తెలంగాణ మా ఆకలి కేకల గానామా గీతాన్ని రాసిన రచయిత?
A.గద్దర్
B.గోరేటి వెంకన్న
C.కోదారి శ్రీను
D.యాశ్ పాల్

Result: