భారత చరిత్ర


కాపు రాజయ్య జన్మించిన స్థలం?
A.సిద్దిపేట
B.నిజామాబాద్
C.మెదక్
D.ఖమ్మం


కాపు రాజయ్య చిత్రించిన ప్రముఖ చిత్రాలు?
A.చంద్రుడు,పల్లెటూరి బండి పంతులు
B.బోనాలు వసంతకేళి మరియు ఎల్లమ్మ జోగి
C.మోడ్రన్ హార్బర్,తెలుగు తల్లి
D.హరిజనోద్యమం,రాయగిరి,ప్రవరాక్య


కాపు రాజయ్య చిత్రించిన బోనాలు చిత్రాన్ని ఏ మ్యాగజెన్ వారు తమ మ్యాగజెన్ ముఖ చిత్రం గా చిత్రీకరించారు?
A.సిద్దిపేట స్టూడియో
B.యూరప్ స్టూడియో
C.సింగపూర్ స్టూడియో
D.లండన్ స్టూడియో


కాపు రాజయ్య ఏ స్వామిని వస్తువుగా స్వీకరించి చిత్రాలు గీసాడు?
A.నరసింహ స్వామి
B.సీతారామస్వామి
C.వేంకటేశ్వర స్వామి
D.ఆంజనేయస్వామి


సయ్యద్ బిన్ మహ్మద్ స్వస్థలం?
A.ఖమ్మం
B.కర్నూల్
C.మహబూబ్ నగర్
D.మెదక్


సయ్యద్ బిన్ మహ్మద్ చిత్రించిన ఏ చిత్రం పార్లమెంట్ భవనం లో కలదు?
A.రుద్రమదేవి
B.గౌతమి పుత్ర శాతకర్ణి
C.అశోక చక్రవర్తి
D.వీర శివాజీ


బదరీ నారాయణ స్వస్థలం?
A.హైదరాబాద్
B.నిజామాబాద్
C.సికింద్రాబాద్
D.వరంగల్


బదరీ నారాయణ దేన్ని వస్తువుగా స్వీకరించి చిత్రాలు గీసాడు?
A.భారత చట్టాలను
B.భారత పురాణాలను
C.దేశ హక్కులను
D.భారతదేశ విధివిధాలను


గౌరి శంకర్ స్వస్థలం?
A.ఘట్ కేసర్
B.హైదరాబాద్
C.సిద్ధిపేట
D.సికింద్రాబాద్


చిత్రకారుడు సూర్యప్రకాశ్ స్వస్థలం?
A.సికింద్రాబాద్
B.వారాణాసి
C.నిజాం పూర్
D.హైదరాబాద్

Result: